ఫోన్ పే సరికొత్త పాలసీ..! దీపావళి బాణాసంచాతో గాయపడ్డా బీమా సౌకర్యం..!
ఆకట్టుకుంటున్న ఫోన్ పే సరికొత్త పాలసీ..!
దీపావళి బాణాసంచాతో గాయపడ్డా బీమా సౌకర్యం..!దీపావళికి ముందు ఫోన్ పే సరికొత్త పాలసీ తీసుకొచ్చింది. అదే ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్ పాలసీ.
దీపావళి సమయంలో టపాసుల ద్వారా గాయాలైతే...
డోంట్‌వర్రీ, నేను హ్యాపీగా ఉన్నాను: రతన్ టాటా
డోంట్‌వర్రీ, నేను హ్యాపీగా ఉన్నాను: రతన్ టాటా
తనపై వచ్చిన అనారోగ్య వార్తలను ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఖండించారు. అవన్నీ నిరాధార వదంతులని కొట్టిపారేశారు. తానెంతో ఉత్సాహంగా ఉన్నానంటూ బదులివ్వడం కొసమెరుపు.
86 ఏళ్ల...
గురువారం ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్
గురువారం ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్
ఆరోగ్యంగానే ఉన్నారన్న చెన్నై అపోలో వైద్యులు
సోమవారం అర్థరాత్రి ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని...
చెన్నై ఆపోలో ఆస్పత్రిలో సూపర్‌స్టార్‌కు స్టెంట్..?
చెన్నై ఆపోలోలో సూపర్‌స్టార్‌కు స్టెంట్..?
రజనీకాంత్‌కు చంద్రబాబు ఫోన్‌లో పరామర్శ..!
గుండె సంబంధింత సమస్యతో సోమవారం అర్థరాత్రి తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి హుటాహుటిన తరలించిన...
సంగీత బిజ్లానీ ఇంత అందంగా ఉండటానికి ఈ ఫుడ్ కారణం
తన ఆరోగ్యకరమైన విందును పంచుకున్న సంగీత బిజ్లానీ..!ప్రఖ్యాత నటి సంగీత బిజ్లానీ తన ఆరోగ్యకరమైన డిన్నర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 5.4 మిలియన్ల ఇన్‌స్టా...
కేరళలో మంకీ ఫ్యాక్స్
డేంజర్ బెల్స్ మోగిస్తున్న మంకీపాక్స్..!
దేశంలో మరో కేసు నమోదు..!ప్రపంచ దేశాలను భయపెడుతోన్న మహమ్మారి మంకీపాక్స్ మనదేశంలోన క్రమక్రమంగా విస్తరిస్తోంది. భారత్‌లో రెండో కేసు నమోదైనట్లు కేంద్రం...
మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబుకు తీవ్ర అస్వస్థత..
మిజోరం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ టూర్‌లో ఉన్న ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉండగా ఒక్కసారిగా తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. దీంతో...
దేశంలో తొలి మంకీపాక్స్ కేసు!
దేశంలో తొలి మంకీపాక్స్ కేసు!ప్రపంచ దేశాలను వణికిస్తున్న మంకిపాక్స్ మనదేశంలోకి చొరబడింది. దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. ఆఫ్రికన్ నుంచి ఢిల్లీ నుంచి వ్యక్తికి...