మొన్న కరోనా…నేడు మంకీపాక్స్‌ WHO హెచ్చరికలతో భారత్ అప్రమత్తం

Spread the love

మంకీపాక్స్…కరోనా మాదిరి ప్రాణాలు తోడేసే ఓ వ్యాధి. దీనిప్రభావంతో ఇప్పటికే కొన్నిదేశాలు గజగజలాడిపోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఈ వ్యాధిపై ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీచేయడంపై…మనదేశం అప్రమత్తమైంది.

అధికారులతో ప్రధాని మోదీ సమీక్ష

పలుదేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్న మంకీపాక్స్‌ భారత్‌లోకి రాకుండా అడ్డుకునేందుకు ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్ష చేపట్టారు. ప్రిన్సిపల్ సెక్రటరీ డా.పీకే మిశ్ర నేతృత్వంలోని అధికారుల బృందంతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

మంకీపాక్స్‌పై ప్రధాని దిశానిర్దేశనం

రాష్ట్రాల్లో టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటుచేయాలి..వ్యాధిని త్వరగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలి…ఈ ఏడాదిలో వరల్డ్‌వైడ్‌గా సుమారు 16వేల కేసులు నమోదయ్యాయని గుర్తుచేసిన ఆయన…ఇప్పటికే మంకీపాక్స్‌తో 537 మంది చనిపోయారని తెలిపారు. మంకీపాక్స్ లక్షణాలపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని సూచించిన ప్రధాని…వ్యాధిని అడ్డుకోవడానికి అందరూ కలిసిగట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాగా, ఇప్పటికే ఆఫ్రికాదేశంలోని అనేక రాష్ట్రాల్లో మంకీపాక్స్ విస్తరిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ… పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆప్‌ ఇంటర్నేషనల్ కన్సర్న్‌గా ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీచేసింది.

Hot this week

సిద్ధిఖీని చంపింది మేమే లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ .సల్మాన్ ఇంటి వద్ద భారీ భద్రత..?

మాజీ మంత్రి సిద్ధిఖీని చంపింది మేమే లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రకటన..!ముంబైలో సంచలనం...

18న కేటీఆర్‌తో పాటు సాక్షులూ రావాల్సిందే నాంపల్లి కోర్టు.

ఈ నెల 18న కేటీఆర్‌తో పాటు సాక్షులూ రావాల్సిందే పరువునష్టం దావా కేసులో...

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో లొంగిపోయిన పానుగంటి చైతన్య.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక పరిణామం కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు...

లాయర్‌ పొన్నవోలుకు చుక్కెదురు..!

 లాయర్‌ పొన్నవోలుకు చుక్కెదురు..! భద్రత కావాలన్న పిటిషన్ కొట్టేసిన హైకోర్టు..!సీనియర్ లాయర్, గత...

దర్శన్‌ బెయిల్ పిటిషన్ కొట్టివేత. బోరున ఏడ్చేసిన పవిత్రాగౌడ్..!

నటుడు దర్శన్‌ బెయిల్ పిటిషన్ కొట్టివేతఅభిమాని రేణుకాస్వామి హత్యకేసులో కన్నడ నటుడు...

Topics

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు ఎదురుదెబ్బ..!

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు ఎదురుదెబ్బ..! మహిళ హత్యకేసులో బెయిల్ పిటిషన్...

ఫోన్‌ పే సరికొత్త పాలసీ..! దీపావళి బాణాసంచాతో గాయపడ్డా బీమా సౌకర్యం..!

ఆకట్టుకుంటున్న ఫోన్‌ పే సరికొత్త పాలసీ..! దీపావళి బాణాసంచాతో గాయపడ్డా బీమా సౌకర్యం..!దీపావళికి...

జానీమాస్టర్‌కు కోలుకోలేని దెబ్బ..! బెయిల్ పిటిషన్ కొట్టివేసిన రంగారెడ్డి కోర్టు..!

జానీమాస్టర్‌కు కోలుకోలేని దెబ్బ..! బెయిల్ పిటిషన్ కొట్టివేసిన రంగారెడ్డి కోర్టు..!ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌కు...