బాలకృష్ణ “50 వసంతాల” వేడుకకు భారీ ఏర్పాట్లు

Spread the love

1974 “తాతమ్మ కల ” చిత్రంతో ఎన్టీఆర్ నట వారసుడిగా వెండితెరకి పరిచయమై తన అద్భుత నటనతో అంచెలంచెలుగా ఎదిగి ” తండ్రికి తగ్గ తనయుడు” గా అందరి ప్రశంసలుపొంది, ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న బాలకృష్ణ సినీ ప్రస్థానం 50 వసంతాలు పూర్తి చేసుకోవడం అరుదైన గౌరవం. నట వారసుడిగా 50 యేండ్లు పూర్తి చేసుకున్న ఏకైక అగ్ర కథానాయకుడుగా కొత్త చరిత్ర కు శ్రీకారం చుట్టారు. తన తండ్రి ఎన్టీఆర్ తర్వాత నేటితరంలో పౌరాణిక, సాంఘిక, జానపద, చారిత్రాత్మక చిత్రాలు చేసి.. అన్ని జనరేషన్స్ ప్రేక్షకులను మెప్పించిన ఒకేఒక్కడు బాలకృష్ణ కావడం విశేషం.

ఈ ప్రతిష్టాత్మక 50 వసంతాల బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ సంబరాలను ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు అనంతపురం జగన్ బాలకృష్ణ అభిమానులను ఒక టీమ్ గా ఏర్పాటుచేసి 50 రోజుల పాటు పెద్దఎత్తున నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు. అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా హైదరాబాద్ లో వేడుకలు చేయడానికి సిద్ధం చేస్తున్నారు. గతంలో ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి కోసం 70 రోజుల పాటు భారతదేశ శతపుణ్యక్షేత్ర జైత్రయాత్ర ని చేపట్టి ఒక చరిత్రను సృష్టించారు. అంతేకాకుండా బాలకృష్ణ 60వ పుట్టినరోజు వేడుకలను విశ్వవ్యాప్తంగా ఉండే బాలయ్య అభిమాన సోదరులందరు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఒకే సమయంలో తొంభై వేల మందికి పైగా కేక్ కట్ చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పి బాలయ్య అభిమానుల సత్తాని చాటారు. ఇప్పుడు మరోసారి మేము ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే బాలకృష్ణ కోసం అభిమానులందరు కలిసి అతిపెద్ద పండుగ చేయబోతున్నాం.

Hot this week

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...

Topics

సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...