యాక్షన్ ప్యాక్డ్ గా “రాయన్” ట్రైలర్

Spread the love

ధనుష్ హీరోగా నటిస్తున్న రాయన్ తెలుగు ట్రైలర్ ను నిన్న హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో రిలీజ్ చేశారు. తనకు ఇది 50వ సినిమా కావడంతో తన డైరెక్షన్ లోనే ప్రెస్టీజియస్ గా గా రూపొందించారు ధనుష్. ఎస్ జే సూర్య, ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ కీ రోల్స్ లో నటించారు. రాయన్ సినిమా ఈ నెల 26న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే..

ఇదీ చదవండి: అమెరికా అధ్యక్ష రేసులోకి కమలా హారిస్

అడవిలో పులి, సింహం ప్రమాదకరమైన జంతువులే కానీ వాటి కంటే ప్రమాదకరమైన జంతువు తోడేలు. పులి సింహం తలపడితే సింహం గెలుస్తుంది కానీ తోడేళ్లు ప్లాన్ ప్రకారం చుట్టుముట్టి సింహాన్ని చంపేస్తాయి అనే పవర్ ఫుల్ డైలాగ్స్ నటుడు సెల్వరాఘవన్ చెబుతుండగా ట్రైలర్ సాగింది. ధనుష్ యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకున్నాయి. ఎస్ జే సూర్య విలన్ గా కనిపించారు. ఎస్ జే సూర్య, ధనుష్ మధ్యే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ఉండబోతోంది. సందీప్ కిషన్ ధనుష్ కు సపోర్టింగ్ రోల్ చేశారు. మొత్తంగా చూస్తే యాక్షన్ ప్యాక్డ్ గా రాయన్ ట్రైలర్ ఇంప్రెస్ చేస్తోంది.

Hot this week

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో 30మందికిపైగా మావోలు మృతి.

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో అలజడి ఎదురుకాల్పుల్లో 30మందికిపైగా మావోలు మృతిమావోల కంచుకోటలో అలజడి రేగింది....

హర్షసాయి అజ్ఞాతం వెనుక పోలీసుల పాత్ర..?

హర్షసాయి అజ్ఞాతం వెనుక పోలీసుల పాత్ర..? హర్షసాయిపై బాధితురాలు మరో కంప్లైంట్‌..! ఇంతకీ...అత్యాచార ఆరోపణలు...

అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన కేజ్రీవాల్‌..

అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన మాజీ సీఎం..! కొత్త ఇల్లు చూసుకుని వెళ్లిపోయిన...

అధికారంలోకి వచ్చాక.. పవన్‌కు మతపిచ్చి పట్టుకుందన్న షర్మిల

అధికారంలోకి వచ్చాక పవన్ మారిపోయాడు పవన్‌కు మతపిచ్చి పట్టుకుందన్న షర్మిల తిరుపతి వారాహిసభ వేదికగా...

“దళపతి 69” మూవీ లాంఛ్

తమిళ హీరో దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు చేస్తున్న సినిమాగా...

Topics

“రాజా సాబ్” టార్గెట్ ఫిక్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న మూవీ ది...

నందిగం సురేష్‌కు హైకోర్టులో బెయిల్‌

వైసీపీ మాజీ ఎంపీకి బెయిల్‌..! నందిగం సురేష్‌కు హైకోర్టులో ఊరట..! గత ఐదేళ్ల జగన్‌...

ముందస్తు బెయిల్ కోసం సజ్జల..!

ముందస్తు బెయిల్ కోసం సజ్జల..! మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడికేసులో తాను అమాయకుడిని...