క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలాగే పాడవుతుంటారు

Spread the love

క్యారెక్టర్ ఆర్టిస్టుగానో, కమెడియన్ గానో బిజీ అయిన వాళ్లను దారి తప్పేలా చేసేందుకు చాలా మంది రెడీగా ఉంటారు. ఇలాంటి వాళ్ల క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు మీరే లీడ్ రోల్ అంటూ ఊరిస్తారు. స్క్రీన్ మీద లీడ్ రోల్ లో తమని తాము చూసుకోవాలని దురాశ పడే ఈ ఆర్టిస్టులు…అవి వర్కవుట్ అవక, ఇటు క్యారెక్టర్స్ పోయి రెండు విధాలా నష్టపోతారు. టాలీవుడ్ ఇలా దారి తప్పిన ఆర్టిస్టులను, కమెడియన్స్ ను ఎంతోమందిని చూసింది. వీరి లిస్టులో అజయ్ ఘోష్ కూడా చేరబోతున్నాడు.

సీపీఎం ప్రజా నాట్య మండలి నుంచి వచ్చి టీవీ లో ప్రోగ్సామ్స్ చేస్తూ పేరు తెచ్చుకున్న అజయ్ ఘోష్..ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఫేమ్ అయ్యారు. ఇప్పుడు ఆయనే లీడ్ రోల్ లో మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చాందినీ చౌదరి ఫీమేల్ లీడ్ చేస్తోంది. శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్టర్ ఇవాళ రిలీజ్ చేశారు. ఇందులో అజయ్ ఘోష్ తన న్యాచురల్ అప్పీయరెన్స్, గెటప్ కు భిన్నంగా కనిపిస్తున్నారు.

Hot this week

‘గేమ్ ఛేంజర్‌’రివ్యూ

కొన్ని గంటల క్రితం రిలీజైన ‘గేమ్ ఛేంజర్‌’ నన్ను ఆలోచనలో పడేసింది....

డాకు మహారాజ్’ లో కొత్త బాలకృష్ణ ని చూస్తారు : బాబీ

డాకు మహారాజ్' సినిమాలో కొత్త బాలకృష్ణ గారిని చూస్తారు : దర్శకుడు...

‘సంక్రాంతికి వస్తున్నాం’ క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్ -వెంకటేష్

'సంక్రాంతికి వస్తున్నాం' క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్. ఎంటర్ టైన్మెంట్ వెరీ ఫ్రెష్...

నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల వసూల్లు

వసూళ్లలో ఇండియన్‌ నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల...

గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది : అంజలి

*‘గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది :...

Topics

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం: పవన్ కళ్యాణ్

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం.. కొత్త...

‘మార్కో’ సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ : ఉన్ని ముకుందన్

మార్కో' సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ....

‘తండేల్’ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

అల్లు అరవింద్ ప్రెజెంట్స్, నాగ చైతన్య, సాయి పల్లవి, దేవి శ్రీ...