అల్లు – మెగా ఫ్యామిలీస్ కలిసే ఉంటాయి – బన్నీవాస్

Spread the love

ఇటీవలి ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జనసేనకు సపోర్ట్ చేయకుండా వైరి వర్గం వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడం సంచలనం సృష్టించింది. ఇది మెగా ఫ్యామిలీలోని విబేధాలు చూపించిందనే మాటలు వినిపించాయి. దీనిపై తన అభిప్రాయం తెలియజేశారు నిర్మాత బన్నీవాస్. మెగా ఫ్యామిలీ ఎప్పుడూ కలిసే ఉంటుందని ఆయన అన్నారు. కొన్ని సందర్భాల వల్ల ఫ్యామిలీలో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి కానీ ఆ ఇబ్బందులు వారిని దూరం చేయలేవు అని ఆయన అన్నారు. వారి ఐకమత్యం ఎలాంటిదో తెలిపే సందర్భంగా తప్పకుండా వస్తుందని, అలాంటి సందర్భం కోసం వేచి చూస్తున్నామని బన్నీవాస్ అన్నారు.

ఇంకా చుడండి: పుష్ప-2 రూమర్స్‌పై బన్నీవాస్ క్లారిటీ

బన్నీవాస్ మాట్లాడుతూ – కొన్నిసార్లు మనం తీసుకునే వ్యక్తిగత నిర్ణయాల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సందర్భం వస్తే మెగా ఫ్యామిలీలో ఒకరికోసం మరొకరు ఎంతో సపోర్ట్ గా వస్తారు. చిరంజీవి గారికి ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీ మొత్తాన్ని బెంగళూరు తీసుకెళ్తుంటారు. కుటుంబం కలిసి పండగ సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన భావిస్తారు. మెగా ఫ్యామిలీని దగ్గరగా చూసే వ్యక్తిగా ఆ ఫ్యామిలీ బాగుండాలి, బాగుంటుందని ఆశిస్తాను. అన్నారు.

Hot this week

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...

27న వస్తున్న “డ్రింకర్ సాయి”

ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "డ్రింకర్...

‘ఒక్క‌డు’ కాంబో మ‌ళ్లీ గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ల‌ ‘యుఫోరియా’

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఒక్క‌డు’ కాంబో.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ...

చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని ప్రాజెక్ట్

మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని అనానిమస్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్, సుధాకర్...

Topics

బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తి

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డాకు మహారాజ్'...

పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

రాజా సాబ్", "హరి హర వీరమల్లు"తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతా -...

మారుతి చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైల‌ర్ లాంచ్

'రాజాసాబ్ ' డైరెక్ట‌ర్ మారుతి చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైల‌ర్...