బచ్చల మల్లి టీజర్ రిలీజ్.

Spread the love

‘బచ్చల మల్లి’ టీజర్..!

ఊరమాస్ గెటప్‌లో అల్లరి నరేష్‌..!

అల్లరి నరేష్ ఊరమాస్ లుక్‌లో వస్తున్న ‘బచ్చల మల్లి’ టీజర్ అదిరింది..ఇందులో మూర్ఖుడిగా, ఎవరిమాట వినని మొరటోడుగా కనిపించడం, దానికి తగ్గ క్యారెక్టర్‌లో ఒదిగిపోయిన తీరు అందరినీ షాక్‌కు గురిచేస్తుంది. అల్లరి నరేష్‌ హాస్య చిత్రాలనుంచి బయటకి వచ్చాక చాలా చిత్రాల్లో మాస్ గెటప్‌లో కనిపించడం చూస్తూనే ఉన్నాం…గమ్యం, శంభో శివ శంభో లాంటి చిత్రాల్లో మాస్‌ లుక్‌తో, దానికి తగ్గ మేనిరిజమ్స్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కేవలం కామెడీ పీస్‌ అనకున్నోళ్లంతా, ఇప్పుడు నరేష్‌ ఉగ్రరూపం చూసి ఖంగుతింటున్నారు.

ఈ టీజర్  చూస్తుంటే హీరో క్యారెక్టర్‌ పేరు మల్లి అని తెలుస్తుంది. రా & రస్టిక్ లుక్‌లో మోతమోగించాడు మన మల్లి. ఈ సినిమాను తన భుజాలపై వేసుకుని ముందుకు నడిపించాడని ఇట్టే అర్థమవుతుంది. హాస్యా మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా ‘బచ్చల మల్లి’ని నిర్మిస్తుండగా సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించారు. అల్లరి నరేష్‌కు జంటగా అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. అల్లరి నరేశ్‌ ‘బచ్చల మల్లి’ చిత్రం డిసెంబర్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది.

Hot this week

రేవంత్ రెడ్డిగారిని రూ.15 లక్షల చెక్కును అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని కలసి రూ.15 లక్షల చెక్కును...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : అల్లు అర్జున్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : ఇండియస్...

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ ” విడుదల 2″ ట్రైలర్‌

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ సన్సేషన్‌ చిత్రం " విడుదల 2" తెలుగు...

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

Topics

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...