భయపెట్టే “డీమాంటీ కాలనీ 2”

Spread the love

హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీకి సీక్వెల్ గా రూపొందిన సినిమా డీమాంటీ కాలనీ 2. ఈ సినిమాలో అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ జంటగా నటిస్తున్నారు. అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రాజ్ వర్మ ఎంటర్ టైన్మెంట్ మరియు శ్రీ బాలాజీ ఫిలింస్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నారు. దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు రూపొందించిన డీమాంటీ కాలనీ 2 సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉందన్న ఆర్జీవీ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

చదవండి: ‘డబుల్ ఇస్మార్ట్’ డబ్బింగ్ కంప్లీట్ చేసిన సంజయ్ దత్

డీమాంటీ కాలనీ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – డీమాంటీ ఇంట్లో అనూహ్యమైన ఘటనలు జరుగుతుంటాయి. ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన చైన్ తిరిగి ఆ ఇంటికే ఎలాగోలా చేరుతుంటుంది. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వెళ్లిన వారు చనిపోతుంటారు. ఓ సందర్భంలో ప్రధాన పాత్రధారులంతా ఆ ఇంట్లోకి వెళ్తారు. వారికి అక్కడ నమ్మలేని, భయంకర ఘటనలు ఎదురవుతాయి. డీమాంటీ ఇంట్లో ఉన్న ఆ శక్తి ఏంటి, దాని నుంచి ఎలా ప్రాణాలు కాపాడుకున్నారు అనేది ట్రైలర్ లో గూస్ బంప్స్ తెప్పించేలా చూపించారు దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు

Hot this week

500 వందల కోట్లు కొల్లగొట్టిన ‘ దేవర ‘

దేవర’ను బ్లాక్ బస్టర్ సక్సెస్ చేసినందుకు అభిమానులు, బృందం, ప్రేక్షకులు, పంపిణీదారులు,...

ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా రశ్మిక మందన్న

ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన నేషనల్...

“లవ్ రెడ్డి” ట్రైలర్ రిలీజ్ చేసిన ఎస్ కేఎన్.

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ చేతుల మీదుగా "లవ్ రెడ్డి"...

అప్పుడు నాగార్జున “డాన్” ఫ్లాప్..ఇప్పుడేమవుతుందో

నాగార్జున కెరీర్ లో ఫ్లాప్ సినిమాల్లో డాన్ ఒకటి. లారెన్స్ దర్శకత్వం...

రోరింగ్ స్టార్ శ్రీమురళి ‘బఘీర’ అక్టోబర్ 31న విడుదల.

రోరింగ్ స్టార్ శ్రీమురళి, ప్రశాంత్ నీల్, డాక్టర్ సూరి, విజయ్ కిరగందూర్,...

Topics

సాయి దుర్గ తేజ్ #SDT18 “ఇంట్రూడ్ ఇన్‌టు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ” రిలీజ్.

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

శ్రుతి “డెకాయిట్”ను వదిలేసిందా ?

శ్రుతి హాసన్ గ్లామర్ ఉన్న ఎంటర్ టైనింగ్ మూవీస్ తో పాటు...

వారసుడి కోసం దిల్ రాజు మరో ప్రయత్నం

తొలిప్రేమ ఓ సంచలనం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కెరీర్ లో...