వెబ్ సిరీస్ ప్లానింగ్ లో క్రిష్

Spread the love

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్ లో క్రిష్ ఒకరు. పర్పస్ ఫుల్ సినిమాలు చేసి ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారీ దర్శకుడు. ఆయన పవన్ కల్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమా మొదలుపెట్టి మూడేళ్లకు చేరుతోంది. ఏఎం రత్నంకు హెల్ప్ చేసేందుకు డేట్స్ ఇచ్చిన పవన్ కల్యాణ్…ఆ నిర్మాతకు దర్శకుడికి గౌరవం ఇవ్వడం మాత్రం మర్చిపోయాడు. వీరమల్లు వెనక మొదలుపెట్టిన సినిమాలకు డేట్స్ ఇస్తూ..వీరమల్లును పక్కన పెట్టేశాడు.

ఈ గేమ్ లో డైరెక్టర్ క్రిష్ తన విలువైన టైమ్ ను పోగొట్టుకున్నాడు. ఎంత కష్టమైన సినిమా అయినా ఫాస్ట్ గా చేయడం క్రిష్ కు అలవాటు. గౌతమీ పుత్ర శాతకర్ణి బెస్ట్ ఎగ్జాంపుల్. వీరమల్లు కదలాలంటే ఏపీ ఎలక్షన్స్ తర్వాతే. దీంతో క్రిష్ ఓ వెబ్ సిరీస్ కు ప్లాన్ చేసుకుంటున్నాడు. హీరోయిన్ ఓరియెంటెడ్ గా సాగే ఈ వెబ్ సిరీస్ లో ఓ స్టార్ నాయికను వెతుకుతున్నారట. ఇన్నాళ్లూ పవన్ మీద గౌరవంతో మరో ప్రాజెక్ట్ మొదలుపెట్టలేదు క్రిష్. అది ఆయన మంచితనానికి నిదర్శనం. మరో ఆర్నెళ్ల దాకా వీరమల్లు పని ప్రారంభమయ్యేలా లేదు. ఈలోగా వెబ్ సిరీస్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారు క్రిష్.

Hot this week

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...

Topics

సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...