విజయ్ దేవరకొండతో క్రిష్ నెక్ట్స్ మూవీ

Spread the love

క్రిష్ టాలెంటెడ్ డైరెక్టర్. అంతే కాకుండా.. మంచి కథలు అందించాలని తపించే దర్శకుడు. గత కొంత కాలంగా వీరమల్లు సినిమా చేస్తూనే ఉన్నాడు. ఎంతకీ ఈ సినిమా కంప్లీట్ కాకపోవడంతో వీరమల్లు నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం అనుష్కతో గాటి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత క్రిష్ మూవీ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. ఆల్రెడీ స్టోరీ రెడీ చేశాడట. మరి.. క్రిష్ నెక్ట్స్ మూవీ ఎవరితో..?

క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తో హరి హర వీరమల్లు అనే సినిమాను స్టార్ట్ చేసినప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలో కలిగింది. ఇక ఈ మూవీ నుంచి క్రిష్‌ రిలీజ్ చేసిన టీజర్ అండ్ మేకింగ్ విజువల్స్ సినిమా పై అంచనాలను పెంచేసింది. అయితే.. పవన్ పొలిటికల్ గా బిజీ అవ్వడం.. ఎంతకు ఈ సినిమా కంప్లీట్ కాకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం అనుష్కతో గాటి అనే లేడీ ఓరియంటెడ్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలో ఈ మూవీని విడుదల చేయనున్నారు. వేదం తర్వాత క్రిష్‌, అనుష్క కాంబోలో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది. ఈసారి కూడా అనుష్కను డిఫరెంట్ గా చూపించబోతున్నారని టాక్.

గాటి తర్వాత క్రిష్‌ ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది కన్ ఫర్మ్ కాలేదు కానీ.. స్టోరీ మాత్రం రెడీ చేసాడట. మరి.. ఎవరితో చేయనున్నాడు అంటే.. మిడియం రేంజ్ హీరోతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. క్రిష్‌ దృష్టిలో విజయ్ దేవరకొండ, రామ్ ఉన్నారట. గాటి సినిమా రిలీజ్ కు ముందే నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి..? ఎవరితో..? అనేది ఫైనల్ చేయాలి అనుకుంటున్నాడట. వీరమల్లు సినిమా వలన చాలా గ్యాప్ వచ్చింది. అందుకనే ఇక నుంచి అలాంటి గ్యాప్స్ లేకుండా వరుసగా సినిమాలు చేయాలి అనుకుంటున్నాడట. గాటితో సక్సెస్ సాధించి.. ఇక నుంచి వరుసగా మూవీస్ చేయాలనే క్రిష్ ప్లాన్స్ వర్కవుట్ అవుతాయో లేదో చూడాలి మరి.

Hot this week

దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత..

వైసీపీ మాజీ మంత్రికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్...

కుప్పంలో వైసీపీకి భారీ షాక్‌..! టీడీపీలోకి మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌..!

కుప్పంలో వైసీపీకి భారీ షాక్‌..! టీడీపీలోకి మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌..!కనీసం ప్రతిపక్ష...

పవన్ వ్యాఖ్యలతో టీడీపీలో అలజడి..!

పవన్ వ్యాఖ్యలతో టీడీపీలో అలజడి..! హోంశాఖ పనితీరు బాలేదన్న డిప్యూటీ సీఎం..!సొంత నియోజకవర్గం...

ఉత్తరాఖండ్‌లో ఘోరం..! బస్సు లోయలో పడి 36మంది శివైక్యం..!

ఉత్తరాఖండ్‌లో ఘోరం..! బస్సు లోయలో పడి 36మంది శివైక్యం..!కార్తీకమాసం తొలిసోమవారం దేవభూమి ఉత్తరాఖండ్‌లో...

అగ్రరాజ్యంలో మంగళవారమే పోలింగ్..!

అగ్రరాజ్యంలో మంగళవారమే పోలింగ్..!అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్‌డౌన్ స్టార్ట్‌ అయిపోయింది. మరికొన్నిగంటల్లో...

Topics

11నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జగన్ హాజరవుతారా?

ఈ నెల 11నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు బడ్టెట్‌ సమావేశాలకైనా జగన్ హాజరవుతారా?ఏపీ...

ఈ నెల 6న పోలీసుల ఎదుట సిద్ధరామయ్య..! సీఎంకు ‘ముడా’ ముప్పు.

కర్ణాటక సీఎంకు ‘ముడా’ ముప్పు..! ఈ నెల 6న పోలీసుల ఎదుట సిద్ధరామయ్య..!మైసూర్‌...

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్న హోంమంత్రి అనిత

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్న హోంమంత్రి అనితఏపీలో అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత...