డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో సందడి చేస్తున్న “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ “

Spread the love

నితిన్ హీరోగా నటించిన హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” డిజిటల్ ప్రీమియర్ లో సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇవాళ్టి నుంచి ఈ సినిమా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సకుటుంబంగా ప్రేక్షకులు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలోని ఎంటర్ టైన్ మెంట్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేయడంలో నితిన్ ది స్పెషల్ స్టైల్. ఆ స్టైల్ ను ఉపయోగించుకుంటూ దర్శకుడు వక్కంతం వంశీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ను నవ్వులతో నింపేశాడు. ప్రతి సీన్, ప్రతి డైలాగ్, ప్రతి క్యారెక్టర్ హ్యూమరస్ గా క్రియేట్ చేశాడు. వక్కంతం వంశీ క్రియేట్ చేసిన అభినయ్ క్యారెక్టర్ లో నితిన్ వందశాతం ది బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. తండ్రితో కామెడీ టైమింగ్, హీరోయిన్ శ్రీలీలతో చేసిన రొమాంటిక్ కామెడీ, అదిరే యాక్షన్ సీన్స్..అన్నింటిలో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు.

హీరోయిన్ శ్రీలీల అందం, నటన, డ్యాన్సులు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ కు ఆకర్షణగా నిలిచాయి. తండ్రి పాత్రలో రావు రమేష్ చేసిన హంగామా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. రాజశేఖర్ స్పెషల్ రోల్ కూడా ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. శ్రేష్ట్ మూవీస్, రుచిరా ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రేక్షకులంతా ఫ్యామిలీతో కలిసి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ లోని ఎంటర్ టైన్ మెంట్ ఎంజాయ్ చేయొచ్చు.

Hot this week

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...

Topics

సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...