పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Spread the love

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు సినిమాలు సెట్స పై ఉన్నాయి. ఓజీ, వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూడు సినిమాల్లో వీరమల్లు ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. అయితే.. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పొలిటికల్ గా మరింతగా బిజీ అయ్యారు. త్వరలోనే షూటింగ్ లో జాయిన్ కావడానికి రెడీ అవుతున్నారు. దీంతో పవన్ నిర్మాతలు తమ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే వార్త బయటకు వచ్చింది.

మేటర్ ఏంటంటే.. సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పుట్టినరోజు. అభిమానులకు పండగ రోజు. ఆ రోజున ఓజీ మూవీ నుంచి అప్ డేట్ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ అప్ డేట్ ఏంటంటే.. ఓజీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని సమాచారం. ఇంకా అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. ఓజీ నుంచి అప్ డేట్ రావడం మాత్రం కన్ ఫర్మ్ అని తెలిసింది. మరో విషయం ఏంటంటే.. వీరమల్లు నుంచి కూడా అప్ డేట్ ఇవ్వాలి అనుకుంటున్నారట.

చదవండి: రేపే హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి

అక్టోబర్ నుంచి పవన్ వీరమల్లు సెట్ లో జాయిన్ కానున్నారు. ఈ సందర్భంగా వీరమల్లు నుంచి కూడా అప్ డేట్ ఇచ్చేందుకు నిర్మాత ఏఎం రత్నం ప్లాన్ చేస్తున్నారు. పవన్ నుంచి ముందుగా ఓజీ రిలీజ్ అవుతుంది అనుకున్నారు కానీ.. వీరమల్లు చిత్రాన్ని ముందుగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. పవన్ పుట్టినరోజున క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.

Hot this week

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...

Topics

సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...