ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వి గురించి ఈ విషయాలు తెలుసా !

Spread the love

ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో రూపొందే మూవీ ఇటీవల ప్రారంభమైంది. ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే.. ఇందులో ప్రభాస్ కు జంటగా ఇమాన్వి నటిస్తోంది. ఈ మూవీ ఓపెనింగ్ లో ఆమె ఫోటోలు బయటకు వచ్చినప్పటి నుంచి అసలు ఈ ఇమాన్వి ఎవరు..? తొలి సినిమాకే ప్రభాస్ కు జంటగా నటించే ఛాన్స్ ఎలా దక్కించుకుంది అనేది హాట్ టాపిక్ అయ్యింది.

ఇంతకీ.. ఇమాన్వి ఎవరంటే.. ఇమాన్వి సోషల్ మీడియాలో ఉండే జనాలకు పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో లేని జనాలకు అయితే కొత్తే. ఇమాన్వి పుట్టింది ఢిల్లీలో. ఆమెకు డ్యాన్స్ అంటే పిచ్చి. ఎంబిఏ చదవినా డ్యాన్స్ పట్ల ఇంట్రస్ట్ తో నిత్యం ప్రాక్టీస్ చేస్తుంటుంది. కొత్త కొత్త స్టెప్పులు కనిపెడుతుంటుంది. ఇమాన్వి ఇంట్రెస్ట్ గురించి తెలుసుకున్న ఫాదర్.. కూతురు ఆసక్తిని గమనించి యూట్యూబ్ ఛానల్ పెట్టేందుకు ప్రోత్సహించారు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన ఇమాన్వి ఫుల్ టైం డాన్సర్ గా మారిపోయింది. ఈవెంట్స్, రీల్స్ అంటూ నిత్యం ఇదే ప్రపంచంగా ఉండిపోయింది. ఇన్స్ టాలో ఇప్పటికే ఏడు లక్షల ఫాలోయర్లు తన సొంతం చేసుకుంది. దీనిని బట్టి ఆమెకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇమాన్వి హను రాఘవపూడి దృష్టిలో పడింది. ప్రభాస్ తో చేస్తోన్న భారీ పీరియాడిక్ ఫిల్మ్ లో కథానాయికగా ఫైనల్ చేశారు. అందాల రాక్షసి నుంచి సీతారామం వరకు హను సినిమాల్లో కథానాయికలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారో తెలిసిందే. ఇప్పుడు ఇమాన్వి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ భారీ, క్రేజీ మూవీ ఓపెనింగ్ సందర్భంగా ప్రభాస్ ని చూస్తూ మురిసిపోతూ, చుట్టూ ఉన్న వాతావరణానికి ఉద్వేగానికి గురైంది. ఆ టైమ్ లో ఆమె ఇచ్చిన హావభావాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఆమెకున్న క్రేజ్ చూస్తుంటే.. ఈ సినిమా రిలీజ్ కాకుండానే భారీ ఆఫర్స్ క్యూ కట్టడం ఖాయం అనిపిస్తోంది.

Hot this week

‘గేమ్ ఛేంజర్‌’రివ్యూ

కొన్ని గంటల క్రితం రిలీజైన ‘గేమ్ ఛేంజర్‌’ నన్ను ఆలోచనలో పడేసింది....

డాకు మహారాజ్’ లో కొత్త బాలకృష్ణ ని చూస్తారు : బాబీ

డాకు మహారాజ్' సినిమాలో కొత్త బాలకృష్ణ గారిని చూస్తారు : దర్శకుడు...

‘సంక్రాంతికి వస్తున్నాం’ క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్ -వెంకటేష్

'సంక్రాంతికి వస్తున్నాం' క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్. ఎంటర్ టైన్మెంట్ వెరీ ఫ్రెష్...

నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల వసూల్లు

వసూళ్లలో ఇండియన్‌ నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల...

గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది : అంజలి

*‘గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది :...

Topics

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం: పవన్ కళ్యాణ్

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం.. కొత్త...

‘మార్కో’ సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ : ఉన్ని ముకుందన్

మార్కో' సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ....

‘తండేల్’ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

అల్లు అరవింద్ ప్రెజెంట్స్, నాగ చైతన్య, సాయి పల్లవి, దేవి శ్రీ...