జాతీయ అవార్డు పొందిన ప్రాంతీయ చిత్రాలు ఇవే..!
- తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కార్తీకేయ-2’
- తమిళంలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘పొన్నియన్ సెల్వన్-1’
- కన్నడంలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కేజీఎఫ్-2’
- మళయాలంలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘సౌదీ వెళ్లక్క’
- ఒరియాలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘ధమన్’
- మరాఠీలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘వాల్వీ’
- హిందీలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘గుల్ మొహర్’
- బెంగాలీలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కబేరీ అంతర్దాన్’
- పంజాబీలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘బాగీ డీ దీ’
చదవండి: పొన్నియన్ సెల్వన్-1కి 4 జాతీయ అవార్డులు..!
కాంతారాకు జాతీయ అవార్డుల పంట..!
70వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో కన్నడ చిత్రం రెపరెపలాడింది. బెస్ట్ పాపులర్ ఫిల్మ్‌గా కాంతారా నిలవగా…ఉత్తమ నటుడు కేటగిరిలో కాంతారా హీరో రిషబ్‌శెట్టికి అవార్డు వరించింది. 2022, సెప్టెంబర్ ౩౦న విడుదలైన ఈ మూవీ ఆ ఏడాదిలో దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రం
70వ జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలు వీరే…
- ఉత్తమ నటుడు – రిషబ్‌శెట్టి (కాంతారా)
- ఉత్తమనటి – నిత్య మేనన్ (తిరు చిత్రాంబలం)
- ఉత్తమనటి – మానసి పరేఖ్ ( కఛ్ ఎక్స్‌ప్రెస్)
- ఉత్తమ సహాయనటుడు – పవన్ రాజ్ మల్హోత్రా (ఒరియా)
- ఉత్తమ సహాయనటి – నీనా గుప్తా (ఉంచాయి)
- ఉత్తమ దర్శకుడు – సూరబ్ బర్జాత్యా (ఉంచాయి)
- బెస్ట్ సినిమాటోగ్రఫీ – రవివర్మన్ (పొన్నియన్ సెల్వన్-1)
- బెస్ట్ మ్యూజిషియన్ – శివ ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర)
- బెస్ట్ రీ రికార్డింగ్ – ఏఆర్ రెహ్మాన్ ( పొన్నియన్ సెల్వన్ -1)
- బెస్ట్ కొరియోగ్రాఫర్స్ – జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ (తిరు చిత్రాంబలం)
- బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ – అన్బరివు (కేజీఎఫ్)