రవన్నకు గాయం…? త్వరలో మిస్టర్ బచ్చన్ డిశ్చార్జ్‌..!

Spread the love

మాస్ మహరాజ్ రవితేజ కుడిచేతికి గాయం అయింది. ప్రస్తుతం ఆయన 75వ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఓ సీన్ చిత్రీకరిస్తుండగా గాయం అయిందని ఫిల్మ్‌ వర్గాల టాక్. అయితే చిన్న గాయమే కదా అని లైట్ తీసుకుని షూటింగ్ కంటిన్యూ చేశాడట రవన్న. దీంతో అది తీవ్రమైన నొప్పిగా మారిందని తెలుస్తోంది. ఈ కారణంగా షూటింగ్‌కు విరామం ప్రకటించి యశోద హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్నాడు. నెలన్నర పైగా విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారట. మరోవైపు త్వరలోనే ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.

ఇటు సినిమాల్లో..అటు షూటింగ్‌లోనూ..?
మాస్ మహరాజ్‌కు దెబ్బ మీద దెబ్బ..!

కుడిచేతికి సర్జరీ కారణంగా సుమారు 2 నెలలుపాటు కెమెరా ముందుకు వెళ్లలేని పరిస్థితి ఒక ఎత్తయితే…ఈ మధ్యకాలంలో హిట్‌ అంటే ఏంటో తెలియని హీరోల లిస్టులో చేరిపోయాడు రవితేజ. రీసెంట్‌గా హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ బాక్సాఫీస్ వద్ద బెండు అయిపోయింది. డిజాస్టర్ మూటగట్టుకుంది. ఏదేమైనా రవితేజ ఫ్లాపులకు అలవాటు పడిపోయాడని సినీ క్రిటిక్స్ అంటున్నారు. చాలాకాలంగా ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ అవుతున్నాయి. ఇక గాయం కారణంగా నిలిచిపోయిన ప్రస్తుత 75వ సినిమా సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లానింగ్‌లో ఉన్నారట చిత్ర యూనిట్‌. రవితేజ సర్జరీతో సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశాలు లేకపోలేదని టాక్ కూడా నడుస్తోంది.

Hot this week

హ్యాపీ బర్త్ డే టు పక్కా కమర్షియల్ డైరెక్టర్ మారుతి

సినిమా చేసేందుకు ప్రొడ్యూసర్ దొరక్క తనే ప్రొడ్యూసర్ గా మారిన మారుతి..ఈ...

స్పీడు పెంచిన సీనియర్స్..ఇక రచ్చ రచ్చే

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురు అగ్రహీరోలు కొన్ని దశాబ్దాలుగా...

రజినీ, మణిరత్నం కాంబో మూవీ ఫిక్స్ అయ్యిందా..?

రజినీకాంత్, మణిరత్నం కాంబోలో రూపొందిన చిత్రం దళపతి. ఈ సినిమా ఎంతటి...

ఫ్లాప్ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్న సిద్దు

సిద్దు జొన్నలగడ్డ.. డీజే టిల్లు సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్...

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’ చిత్రాన్ని విజయవంతం చేయాలి.....

Topics

‘పొట్టేల్’ అక్టోబర్ 25న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

అజయ్, యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, సాహిత్ మోత్ఖూరి, నిసా...

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి వెర్సటైల్ స్టార్...

‘మా నాన్న సూపర్ హీరో’ ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ : సుధీర్ బాబు

మా నాన్న సూపర్ హీరో' ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ....