సర్ ప్రైజ్ చేస్తున్న “కల్కి” సెన్సార్ రిపోర్ట్ 

Spread the love

రెబెల్ స్టార్ ప్రభాస్ (Rebelstar prabhas) కల్కి (Kalki 2898AD) సినిమా సెన్సార్ రిపోర్ట్ (censor report) వచ్చేసింది. ఈ రిపోర్ట్ చూస్తే అంతా సర్ ప్రైజ్ కావాల్సిందే. రీసెంట్ గా కల్కి సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సర్టిఫికెట్ అఫీషియల్ గా మూవీ టీమ్ అనౌన్స్ చేయబోతున్నారు.

సినిమా చూసిన సెన్సార్ మెంబర్స్ ఇచ్చిన రెస్పాన్స్ చూసి మూవీ టీమ్ హ్యాపీగా ఫీలవుతున్నారట. కల్కి సినిమా చూశాక సెన్సార్ మెంబర్స్ అంతా నిల్చుని చప్పట్లతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారని తెలుస్తోంది. సినిమాలో ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్, మేకింగ్ క్వాలిటీ అదిరిపోయిందట. ప్రభాస్ భైరవ (Bhairava)గా ఫన్నీగా ఉంటూనే యాక్షన్, ఎమోషన్ లో ఆకట్టుకున్నాడని సెన్సార్ మెంబర్స్ చెబుతున్నారు. దర్శకుడిగా నాగ్ అశ్విన్ (Nag ashwin) ప్రతిభను కూడా వారు మెచ్చుకున్నారట.

సెన్సార్ నుంచి వచ్చిన టాక్ కల్కి టీమ్ లో మరింత కాన్ఫిడెన్స్ పెంచుతోంది. మరో 8 రోజులో రిలీజ్ కు టైమ్ ఉంది కాబట్టి ప్రమోషన్ యాక్టివిటీస్ స్పీడప్ చేశారు మేకర్స్. ఈ రోజు సాయంత్రం ముంబైలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు ఇప్పటికే ముంబై చేరుకున్నారు ప్రభాస్. కల్కి లో ఎమోషన్ కనెక్ట్ అయితే బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగడం ఖాయం.

Hot this week

పక్కా కమర్షియల్ డైరెక్టర్ మారుతి

సినిమా చేసేందుకు ప్రొడ్యూసర్ దొరక్క తనే ప్రొడ్యూసర్ గా మారిన మారుతి..ఈ...

స్పీడు పెంచిన సీనియర్స్..ఇక రచ్చ రచ్చే

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురు అగ్రహీరోలు కొన్ని దశాబ్దాలుగా...

రజినీ, మణిరత్నం కాంబో మూవీ ఫిక్స్ అయ్యిందా..?

రజినీకాంత్, మణిరత్నం కాంబోలో రూపొందిన చిత్రం దళపతి. ఈ సినిమా ఎంతటి...

ఫ్లాప్ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్న సిద్దు

సిద్దు జొన్నలగడ్డ.. డీజే టిల్లు సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్...

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’ చిత్రాన్ని విజయవంతం చేయాలి.....

Topics

‘పొట్టేల్’ అక్టోబర్ 25న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

అజయ్, యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, సాహిత్ మోత్ఖూరి, నిసా...

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి వెర్సటైల్ స్టార్...

‘మా నాన్న సూపర్ హీరో’ ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ : సుధీర్ బాబు

మా నాన్న సూపర్ హీరో' ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ....