నాని ‘సరిపోదా శనివారం’ నుంచి కీలక పాత్రల లుక్స్ రిలీజ్

Spread the love

హీరో నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ నుంచి ఈ రోజు మేకర్స్ సినిమాలోని కీలక పాత్రల ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేశారు. భద్ర గా అదితిబాలన్, గోవర్ధన్ గా అజయ్, కూర్మానంద్ గా మురళీ శర్మ, నారాయణ ప్రభ గా అజయ్ ఘోష్, కాళి, మార్టిన్, సుధగా హర్షవర్ధన్, కమలాకర్ గా శుభలేఖ సుధాకర్ క్యారెక్టర్స్ ని పరిచయం చేశారు.

చదవండి: రివ్యూ – ఆపరేషన్ రావణ్

అలాగే ఈ మూవీ లో సోకులపాలెం చాలా ప్రదానంగా వుంటుంది. సోకులపాలెం వరల్డ్ ని పరిచయం చేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ రివిల్ చేశారు. ఫైనల్ గా మార్ డాలా క్యాప్షన్ తో సూర్యగా నాని బ్రాండ్ న్యూ పోస్టర్ ని షేర్ చేశారు. నాని ఇంటెన్స్ లుక్ లో చూస్తున్న పోస్టర్ అదిరిపోయింది. పోస్టర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్తాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Hot this week

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...

Topics

సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...