అప్పుడు మహేశ్ చేసిన ప్రపోజల్…ఇప్పుడు రాజమౌళి చేస్తున్నాడు

Spread the love

గతంలో రాజమౌళి మహేశ్ బాబు కలిసి సినిమా చేయాలనుకున్నారు. ఎందుకంటే రాజమౌళికి స్టార్స్ తో సినిమాలు చేయడం ఇష్టం. స్టార్ డమ్ లోని క్రేజ్ దర్శకుడిగా తన మేకింగ్ స్టైల్ కు పనికొస్తుందని రాజమౌళి ఆలోచన. ఇది యమదొంగ, అతిథి సినిమా టైమ్ లో జరిగిన విషయం. రాజమౌళితో సినిమా డిష్కషన్స్ లో తన సోదరుడు రమేష్ బాబుకు ప్రొడక్షన్ లో పార్టనర్ షిప్ కావాలనే ప్రపోజల్ మహేశ్ నుంచి వచ్చిందట. అయితే అందుకు రాజమౌళి ఒప్పుకోలేదు. ఫలితంగా వీరి కాంబో మూవీ ఆగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు మహేశ్ రాజమౌళి సినిమా పట్టాలెక్కుతోంది.

అయితే అప్పుడు మహేశ్ చేసిన ప్రపోజల్ ..ఇప్పుడు రాజమౌళి నుంచి వస్తోందట. అదేంటంటే వీరి కాంబోలో రాబోతున్న సినిమాకు మహేశ్ ను వన్ ఆఫ్ ది పార్టనర్ గా ఉండమని రాజమౌళి కోరుతున్నాడట. ఎందుకంటే సినిమా బిగిన్ అయ్యేప్పుడే భారీ పారితోషికం మహేశ్ కు ఇస్తే అది ప్రొడక్షన్ ఖర్చు మీద ఎఫెక్ట్ చూపిస్తుందని దర్శకుడితో పాటు నిర్మాత భావిస్తున్నారట.

అందుకే సినిమా మొత్తం కంప్లీట్ అయ్యాక మహేశ్ కు వాటా కింద ఇంత అని ఇవ్వబోతున్నారు. పుష్ప 2 సినిమాకు అల్లు అర్జున్ కూడా ఇలాగే ఫీజు వద్దు సినిమా రెవెన్యూలో 30 పర్సెంట్ కావాలన్నాడట. ఇలా మహేశ్ రాజమౌళితో చేస్తున్న సినిమాకు ఒక ప్రొడ్యూసర్ గానూ ఉండబోతున్నాడు.

Hot this week

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...

27న వస్తున్న “డ్రింకర్ సాయి”

ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "డ్రింకర్...

‘ఒక్క‌డు’ కాంబో మ‌ళ్లీ గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ల‌ ‘యుఫోరియా’

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఒక్క‌డు’ కాంబో.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ...

చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని ప్రాజెక్ట్

మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని అనానిమస్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్, సుధాకర్...

Topics

బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తి

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డాకు మహారాజ్'...

పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

రాజా సాబ్", "హరి హర వీరమల్లు"తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతా -...

మారుతి చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైల‌ర్ లాంచ్

'రాజాసాబ్ ' డైరెక్ట‌ర్ మారుతి చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైల‌ర్...