విశ్వక్ సేన్ ఈ మధ్య ప్రతి సినిమా ఫంక్షన్కు గెస్ట్ గా రావడమే కాదు, ఆయన సినమాలను కూడా అందే స్పీడ్ గా రిలీజ్ చూస్తున్నాడు.. చిన్న , చిన్న సినిమాలకు గెస్ట్గా వెళ్ళడం వెళ్లి ఆ సినిమాలకు హెల్ప్ చేయడమే కాంకుండా , తన మంచి తనాన్ని చూపిస్తున్నాడు విశ్వక్. ఇప్పటికే మెకానిక్ రాకీ నుండి ఫస్ట్ గేర్, పస్ట్ సంగిల్కు కూడా రిలీజ్ చేసారు..వాటికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీపాపళి సందర్బంగా అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది మాస్ కా దాస్ మెకానిక్ రాకీ.
మెకానకి రాకీ ను srt బ్యానర్లో రామ్ తుళ్లూరి నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ద్వారా రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. యాక్షన్ అండ్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ సినిమలో విశ్వక్ సేన్కు జంటగా మీనాక్షి చౌదరి, శ్రధ్ద శ్రీనాధ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. విశ్వక్ ను కొత్తగా పరిచయం చేసే ఈ సినిమా దీపావళి బాంబు లా ధియేటర్స్ సందిడి చేస్తుంది అంటున్నారు నిర్మాతలు