చంద్ర బాబు కు కోటి రూపాయిలు చెక్ ఇచ్చిన చిరంజీవి.

Spread the love

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ని కలిసి వరద బాధితుల సహాయార్థం త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ప్రకటించిన కోటి రూపాయల చెక్‌ల‌ను అంద‌జేసిన మెగాస్టార్ చిరంజీవి గారు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గారి ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేకంగా ఈ రోజు హైద్రాబాద్ లోని ఆయన నివాసం లో క‌లిశారు. ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీ వ‌ర్షాలతో వ‌ర‌ద‌లు సంభ‌వించి ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో సినీ ప‌రిశ్ర‌మ త‌మ వంతుగా ప్ర‌భుత్వానికి మ‌ద్ధ‌తుని ప్ర‌క‌టిస్తూ విరాళాల‌ను అంద‌జేసింది. ప్ర‌జ‌లు ఇబ్బందుల్లో ఉన్న ప్ర‌తీసారి సినీ ప‌రిశ్ర‌మ నుంచి త‌న వంతు మ‌ద్ధతుని చిరంజీవి అండ్ ఫ్యామిలీ తెలియ‌చేస్తుంటుంద‌నే సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌నయుడు రామ్ చ‌ర‌ణ్ క‌లిసి తెలుగు రాష్ట్రాల‌కు త‌లో కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా చంద్ర‌బాబు నాయుడుని క‌లిసిన చిరంజీవి త‌న యాబై ల‌క్ష‌ల రూప‌యాల‌ చెక్‌తో పాటు, రామ్ చ‌ర‌ణ్ యాబై ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్‌ను.. మొత్తం కోటి రూపాయ‌ల చెక్‌ల‌ను అంద‌జేశారు.

Hot this week

దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత..

వైసీపీ మాజీ మంత్రికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్...

కుప్పంలో వైసీపీకి భారీ షాక్‌..! టీడీపీలోకి మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌..!

కుప్పంలో వైసీపీకి భారీ షాక్‌..! టీడీపీలోకి మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌..!కనీసం ప్రతిపక్ష...

పవన్ వ్యాఖ్యలతో టీడీపీలో అలజడి..!

పవన్ వ్యాఖ్యలతో టీడీపీలో అలజడి..! హోంశాఖ పనితీరు బాలేదన్న డిప్యూటీ సీఎం..!సొంత నియోజకవర్గం...

ఉత్తరాఖండ్‌లో ఘోరం..! బస్సు లోయలో పడి 36మంది శివైక్యం..!

ఉత్తరాఖండ్‌లో ఘోరం..! బస్సు లోయలో పడి 36మంది శివైక్యం..!కార్తీకమాసం తొలిసోమవారం దేవభూమి ఉత్తరాఖండ్‌లో...

అగ్రరాజ్యంలో మంగళవారమే పోలింగ్..!

అగ్రరాజ్యంలో మంగళవారమే పోలింగ్..!అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్‌డౌన్ స్టార్ట్‌ అయిపోయింది. మరికొన్నిగంటల్లో...

Topics

11నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జగన్ హాజరవుతారా?

ఈ నెల 11నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు బడ్టెట్‌ సమావేశాలకైనా జగన్ హాజరవుతారా?ఏపీ...

ఈ నెల 6న పోలీసుల ఎదుట సిద్ధరామయ్య..! సీఎంకు ‘ముడా’ ముప్పు.

కర్ణాటక సీఎంకు ‘ముడా’ ముప్పు..! ఈ నెల 6న పోలీసుల ఎదుట సిద్ధరామయ్య..!మైసూర్‌...

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్న హోంమంత్రి అనిత

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్న హోంమంత్రి అనితఏపీలో అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత...