పవన్ లాంటి నాయకుడు ప్రజలకు కావాలి – మెగాస్టార్

Spread the love

ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ లాంటి నిజాయితీ గల నాయకుడు కావాలని ఆకాంక్షించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ రోజు జనసేన అధినేత, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. మనసుకు హత్తుకునేలా పవన్ కు పుట్టినరోజు విశెస్ తో ట్వీట్ చేశారు మెగాస్టార్.

జనసేన అధినేతగా ప్రజా సేవలో పవన్ కల్యాణ్ అద్భుతాలు చేయాలని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్ లో కోరారు. పేద ప్రజల ఇంటి పెద్ద బిడ్డగా వారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు పవన్ రాజకీయాల్లోకి వచ్చాడని…అతను అనుకున్నది సాధిస్తాడనే నమ్మకం ప్రజలతో పాటు తనకూ ఉందని మెగాస్టార్ తన ట్వీట్ లో ఆశాభావం వ్యక్తం చేశారు. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ తమ్ముడిని దీవించారు.

చదవండి: “కంగువ” రూ.వెయ్యి కోట్ల ఛాన్స్ మిస్ చేసుకుందా?

మెగాస్టార్ ట్వీట్ చూస్తే – కళ్యాణ్ బాబు…ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు దీర్ఘాయుష్మాన్ భవ!..అని ఆశీర్వదించారు.

Hot this week

పక్కా కమర్షియల్ డైరెక్టర్ మారుతి

సినిమా చేసేందుకు ప్రొడ్యూసర్ దొరక్క తనే ప్రొడ్యూసర్ గా మారిన మారుతి..ఈ...

స్పీడు పెంచిన సీనియర్స్..ఇక రచ్చ రచ్చే

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురు అగ్రహీరోలు కొన్ని దశాబ్దాలుగా...

రజినీ, మణిరత్నం కాంబో మూవీ ఫిక్స్ అయ్యిందా..?

రజినీకాంత్, మణిరత్నం కాంబోలో రూపొందిన చిత్రం దళపతి. ఈ సినిమా ఎంతటి...

ఫ్లాప్ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్న సిద్దు

సిద్దు జొన్నలగడ్డ.. డీజే టిల్లు సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్...

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’ చిత్రాన్ని విజయవంతం చేయాలి.....

Topics

‘పొట్టేల్’ అక్టోబర్ 25న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

అజయ్, యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, సాహిత్ మోత్ఖూరి, నిసా...

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి వెర్సటైల్ స్టార్...

‘మా నాన్న సూపర్ హీరో’ ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ : సుధీర్ బాబు

మా నాన్న సూపర్ హీరో' ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ....