ఇంట్రెస్టింగ్ గా “ముద్ర” ఫస్ట్ లుక్ పోస్టర్

Spread the love

రణధీర్, నరేష్ మేడి, నవనీత్, స్మృతి పాండే, గుణవంతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ముద్ర”. ఈ సినిమాను కేవీఎం ఆర్ట్స్ ఎల్ఎల్ పీ, ఆల్తాఫ్ మూవీస్ బ్యానర్స్ పై నయ్యర్ అల్తాఫ్ ఖాన్, కార్తికేయ. వి నిర్మిస్తున్నారు. కార్తికేయ.వి దర్శకత్వం వహిస్తున్నారు.

న్యూ ఇయర్ సందర్భంగా ముద్ర సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ముద్ర టీమ్ ద్వారా ప్రేక్షకులకు న్యూ ఇయర్ విశెస్ తెలియజేశారు. ముద్ర సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. సరికొత్త కథా కథనాలతో ముద్ర సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

Hot this week

18న కేటీఆర్‌తో పాటు సాక్షులూ రావాల్సిందే నాంపల్లి కోర్టు.

ఈ నెల 18న కేటీఆర్‌తో పాటు సాక్షులూ రావాల్సిందే పరువునష్టం దావా కేసులో...

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో లొంగిపోయిన పానుగంటి చైతన్య.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక పరిణామం కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు...

లాయర్‌ పొన్నవోలుకు చుక్కెదురు..!

 లాయర్‌ పొన్నవోలుకు చుక్కెదురు..! భద్రత కావాలన్న పిటిషన్ కొట్టేసిన హైకోర్టు..!సీనియర్ లాయర్, గత...

దర్శన్‌ బెయిల్ పిటిషన్ కొట్టివేత. బోరున ఏడ్చేసిన పవిత్రాగౌడ్..!

నటుడు దర్శన్‌ బెయిల్ పిటిషన్ కొట్టివేతఅభిమాని రేణుకాస్వామి హత్యకేసులో కన్నడ నటుడు...

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు ఎదురుదెబ్బ..!

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు ఎదురుదెబ్బ..! మహిళ హత్యకేసులో బెయిల్ పిటిషన్...

Topics

ఫోన్‌ పే సరికొత్త పాలసీ..! దీపావళి బాణాసంచాతో గాయపడ్డా బీమా సౌకర్యం..!

ఆకట్టుకుంటున్న ఫోన్‌ పే సరికొత్త పాలసీ..! దీపావళి బాణాసంచాతో గాయపడ్డా బీమా సౌకర్యం..!దీపావళికి...

జానీమాస్టర్‌కు కోలుకోలేని దెబ్బ..! బెయిల్ పిటిషన్ కొట్టివేసిన రంగారెడ్డి కోర్టు..!

జానీమాస్టర్‌కు కోలుకోలేని దెబ్బ..! బెయిల్ పిటిషన్ కొట్టివేసిన రంగారెడ్డి కోర్టు..!ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌కు...

అమరావతిలో రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌

అమరావతిలో రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌అమరావతిలో రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ను ఏపీ...