‘డార్లింగ్’తో నా కోరిక తీరింది – హీరోయిన్ నభా నటేష్

Spread the love

‘డార్లింగ్’తో ఈ ఫ్రైడే థియేటర్స్ లో ప్రేక్షకుల్ని పలకరించబోతోంది బ్యూటీ నభా నటేష్. ఈ హీరోయిన్ రెండేళ్ల తర్వాత స్క్రీన్స్ మీదకు వస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో ప్రియదర్శి హీరోగా నటించారు. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన డార్లింగ్ జూలై 19న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మూవీలో నటించిన ఎక్సీపిరియన్స్ షేర్ చేసింది నభా నటేష్.

నభా నటేష్ మాట్లాడుతూ – యాక్సిడెంట్ వలన నా సోల్జర్ కి గాయమైయింది. మళ్ళీ ఫుల్ గా ఫిట్ అయి మునుపటి ఎనర్జీ వచ్చిన తర్వాతే స్క్రీన్ మీద కనిపించాలని భావించాను. అందుకే బ్రేక్ వచ్చింది. ఎంటర్ టైనింగ్ గా వుండే రోల్స్ ని పిక్ చేయడానికి ఇష్టపడతాను. డార్లింగ్ సినిమాలో రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాననే జోన్ లో అప్రోచ్ అయ్యాను. ఇందుకోసం చాలా హోం వర్క్ చేశాను. స్ప్లిట్ పర్సనాలిటీ వున్నా చాలా సినిమాలు చూశాను. అలాగే చెన్నై నుంచి ఒక యాక్టింగ్ స్పెషిలిటేటర్ కూడా వచ్చారు. నాకు అన్ని రకాల సబ్జెక్ట్స్ ఇష్టం. ప్రతిసారి కొత్తగా చేయాలనేది నా ప్రయత్నం. డార్లింగ్ లో చేసిన రోల్ నా డ్రీమ్ రోల్. ‘స్వయంభూ’తో పాటు మరో రెండు సినిమాలు డిస్కషన్ లో వున్నాయి. అని చెప్పింది.

Hot this week

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...

Topics

సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...