డిసెంబర్‌ 4న నాగ్‌చైతన్య – శోభితల వివాహం..!

Spread the love

డిసెంబర్‌ 4న నాగ్‌చైతన్య – శోభితల వివాహం..!

పెళ్లిశోభకు ముస్తాబవుతున్న అన్నపూర్ణ స్టూడియోస్‌

మంతతో విడాకుల తర్వాత నాగ్‌చైతన్య మరో వివాహ బంధానికి తెరతీసిన విషయం తెలిసిందే. నటి శోభితతో ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న చైతూ… పెళ్లిపీఠలు ఎక్కే ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. డిసెంబరు 4న నాగ్ చైతన్య – శోభిత ఒక్కటికాబోతున్నారని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్‌ వేదిక వీరి వివాహ వేడుక జరగబోతుందట. ఆకట్టుకునే పెళ్లి పందిరి డిజైన్‌ చేస్తున్నారట. దీనికి సినీరంగానికి చెందిన ఓ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ వర్క్ కూడా చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే తన ఫ్రెండ్స్‌కు నాగచైతన్య శుభలేఖలు కూడా ఇచ్చేసారని తెలుస్తోంది. గత కొంతకాలంగా స్నేహబంధం కొనసాగిస్తున్న శోభిత – చైతూ జంటకు ఇటీవల ఇరుకుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం జరిగిన విషయం విదితమే.

టు, శోభిత దూళిపాళ ఇంట్లోనూ పెళ్లిపనులు మొదలైపోయాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. ఇక, తదుపరి చిత్రం తండేల్‌లో చైతూ కూడా బిజీగా ఉన్నారు. వేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరిలో రిలీజ్‌కు సన్నహాకాలు జరుగుతున్నాయి. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, బన్నీవాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.

Hot this week

రేవంత్ రెడ్డిగారిని రూ.15 లక్షల చెక్కును అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని కలసి రూ.15 లక్షల చెక్కును...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : అల్లు అర్జున్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : ఇండియస్...

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ ” విడుదల 2″ ట్రైలర్‌

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ సన్సేషన్‌ చిత్రం " విడుదల 2" తెలుగు...

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

Topics

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...