మహేశ్ తో మల్టీస్టారర్ పై నాగ్ రెస్పాన్స్ ఇదే

Spread the love

‘నా సామిరంగ’ సినిమాతో సంక్రాంతి రిలీజ్ కు రెడీ అ‌వుతున్నారు నాగార్జున. ఎల్లుండి ఈ సినిమా రిలీజ్ కానుంది. ‘నా సామిరంగ’ సినిమాను దర్శకుడు విజయ్ బిన్నీ రూపొందించారు. అల్లరి నరేష్, అషికా రంగనాథ్, రాజ్ తరుణ్, రుక్సర్ థిల్లన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలతో పాటు మహేశ్ తో మల్టీస్టారర్ గురించి నాగార్జున చెప్పారు.

నాగార్జున మాట్లాడుతూ – ‘నా సామిరంగ’ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ నచ్చాయి. మంచి స్నేహం, ప్రేమ, త్యాగం, విశ్వాసం.. ఇలా హ్యూమన్ ఎమోషన్స్ కూడిన చాలా కథ ఇది. 72 రోజుల చిత్రీకరణ చేశాం. నేను 60 రోజులు పని చేశాను. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా చేసుకుంటే.. ఇంత ఫాస్ట్ వర్క్ చేయడం సాధ్యపడుతుంది. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజుల్లో జరిగే కథ ఇది. ఇది 80 నేపధ్యంలో జరిగే కథ. ఇది పండక్కి అందరూ చూడాల్సిన సినిమా. ఇందులో చాలా టిపికల్ లవ్ స్టొరీ వుంది. నేను కిష్టయ్య పాత్రలో కనిపిస్తాను. మా ఇద్దరి మధ్య 12 ఏళ్ళ నుంచి ఒక ప్రేమకథ నడుస్తుంది. ముఫ్ఫై ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పరిచయమై మాట్లాడకుండానే వాళ్ళ ప్రేమకథ నడుస్తుంది. చాలా డిఫరెంట్ లవ్ స్టొరీ ఇది. మహేశ్ రాజమౌళి తో సినిమా పూర్తి చేసిన తర్వాతే మేం కలిసి చేసే సినిమా గురించి ఆలోచించాలి. అన్నారు.

Hot this week

రేవంత్ రెడ్డిగారిని రూ.15 లక్షల చెక్కును అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని కలసి రూ.15 లక్షల చెక్కును...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : అల్లు అర్జున్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : ఇండియస్...

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ ” విడుదల 2″ ట్రైలర్‌

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ సన్సేషన్‌ చిత్రం " విడుదల 2" తెలుగు...

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

Topics

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...