“బలగం” వేణుతో సినిమా – నాని రియాక్షన్ ఇదే

Spread the love

కమెడియన్ వేణు బలగం అనే చిన్న సినిమాతో పెద్ద విజయ సొంతం చేసుకోవడం తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించినప్పటికీ.. ఫస్ట్ నుంచి ఈ సినిమా పై పెద్దగా అంచనాలు లేవు. అయితే.. ఊహించని విధంగా బలగం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. కమర్షియల్ గా సక్సెస్ సాధించడం కంటే ఎక్కువుగా అందరి మనసులు దోచుకుంది. అంతే కాకుండా అంతర్జాతీయ అవార్డులు కూడా గెలుచుకోవడం ఓ విశేషం అయితే… ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 100 అవార్డులకు పైగా ఈ బలగం సినిమా దక్కించుకోవడం మరో విశేషం.

చదవండి: పరువంతా మీడియా తీసేసింది: నటి హేమ

ఇదిలా ఉంటే.. బలగం డైరెక్టర్ వేణు నెక్ట్స్ ఏంటి అంటే.. నేచురల్ స్టార్ నానితో సినిమా అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజు బ్యానర్లోనే నిర్మించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే.. ఏమైందే ఏమో కానీ.. నాని ఈ సినిమాకి నో చెప్పాడని.. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేసేందుకు ఓకే చెప్పారని తెలిసింది. సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన నానికి బలగం వేణుతో సినిమా గురించి ప్రశ్న ఎదురైంది.

దీనికి నాని ఏం చెప్పారంటే.. దిల్ రాజు గారు ఏ డైరెక్టర్ తో వర్క్ చేయాలి అనుకుంటున్నావ్ అని అడిగితే.. బలగం వేణుతో చేయాలనివుందన్నాను. ఆతర్వాత వేణు, దిల్ రాజు గారితో కలిసినప్పుడు ముగ్గురుం కలిసి సినిమా చేయాలని అప్పటికప్పుడు అనుకున్నాం.. కానీ కథ లేదు. భవిష్యత్ లో తప్పకుండా వేణుతో సినిమా చేస్తానని చెప్పారు నాని. సో.. కథ నచ్చకపోవడం వలన సినిమాకి నో చెప్పడమో మరోటో కాదు.. భవిష్యత్ లో ఈ కాంబోలో మూవీ పక్కా.. ఇది మేటరు.

Hot this week

వెంకీ కి సీక్వెల్ చేయాలని ఉంది :శ్రీను వైట్ల

దర్శకుడిగా 25 ఏళ్ల జర్నీ చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఊహించని...

అరియానా, వివియానా ఫస్ట్‌లుక్‌ రిలీజ్ .

అరియానా, వివియానా పుట్టిన రోజు సందర్భంగా పాత్రలని పరిచయం చేసిన ‘కన్నప్ప’...

ఉపేంద్ర UI ది మూవీ వార్నర్ రిలీజ్, డిసెంబర్ 20న.

సూపర్ స్టార్ ఉపేంద్ర UI ది మూవీ వార్నర్ రిలీజ్, డిసెంబర్...

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్.

సౌత్ ఇండియన్ సినిమా ఐకాన్ సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ ని...

‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు రిలీజ్.

దిల్ రాజు ప్రెజెంట్స్, వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, భీమ్స్ సిసిరోలియో, రమణ...

Topics

“ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ కు సుకుమార్ ప్రశంసలు.

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా టీజర్...

హైదరాబాద్ నడిబొడ్డున పుష్ప వైల్డ్ ఫైర్ జాతర.

హైదరాబాద్ నడిబొడ్డున పుష్ప వైల్డ్ ఫైర్ జాతరఐకాన్ స్టార్ అల్లు అర్జున్...

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ తో ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమా క .

మంచి సినిమా చేస్తే ప్రేక్షకుల ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని...