మెగా ఫ్యామిలీ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా నిహారిక

Spread the love

మెగాబ్రదర్ నాగబాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వల్ల కాని పని మెగా డాటర్ నిహారిక చేసి చూపించింది. మెగా ఫ్యామిలీకి కలిసి రాని ప్రొడక్షన్ సెంటిమెంట్ ను మార్చేసింది. కమిటీ కుర్రోళ్లు సినిమాతో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా జర్నీ బిగిన్ చేసింది నిహారిక. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మంచి వసూళ్లు సాధిస్తోంది.

చదవండి: సమ్మర్ కే “పుష్ప 2”, ఆగని రూమర్స్

మెగా ఫ్యామిలీలో నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ తో ప్రొడక్షన్ చేయడం స్టార్ట్ అయ్యింది. నాగబాబు నిర్మాతగా రుద్రవీణ, గుడుంబా శంకర్, ఆరెంజ్ వంటి పలు సినిమాలు నిర్మించాడు. అయితే అవన్నీ ఆయనకు నిర్మాతగా సక్సెస్, డబ్బూ ఇవ్వలేకపోయాయి. పవన్ కల్యాణ్ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్ పెట్టి నితిన్ తో ఛల్ మోహనరంగా సినిమా నిర్మించారు. ఈ సినిమా కూడా సక్సెస్ కాలేదు. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పెట్టి ఖైదీ నెంబర్ 150, ఆచార్య, సైరా నరసింహారెడ్డి చేశాడు. ఇవన్నీ నిర్మాతగా చరణ్ కు బ్లాక్ బస్టర్స్ ఇవ్వలేకపోయాయి.

చిరు తనయ సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ మీద శ్రీదేవి శోభన్ బాబు సినిమా చేసి విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు మెగాస్టార్ తో సినిమా చేసేందుకు ఆమె సిద్ధమవుతోంది. ఇలా మెగా ఫ్యామిలీలో చాలా మంది ప్రొడక్షన్ మొదలుపెట్టి సక్సెస్ అందుకోలేకపోయారు. కానీ మొదట వెబ్ సిరీస్ లు నిర్మించిన నిహారిక మొదటి సినిమా కమిటీ కుర్రోళ్లుతో నిర్మాతగా మంచి సక్సెస్ దక్కించుకుంది.

Hot this week

సిద్ధిఖీని చంపింది మేమే లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ .సల్మాన్ ఇంటి వద్ద భారీ భద్రత..?

మాజీ మంత్రి సిద్ధిఖీని చంపింది మేమే లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రకటన..!ముంబైలో సంచలనం...

18న కేటీఆర్‌తో పాటు సాక్షులూ రావాల్సిందే నాంపల్లి కోర్టు.

ఈ నెల 18న కేటీఆర్‌తో పాటు సాక్షులూ రావాల్సిందే పరువునష్టం దావా కేసులో...

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో లొంగిపోయిన పానుగంటి చైతన్య.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక పరిణామం కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు...

లాయర్‌ పొన్నవోలుకు చుక్కెదురు..!

 లాయర్‌ పొన్నవోలుకు చుక్కెదురు..! భద్రత కావాలన్న పిటిషన్ కొట్టేసిన హైకోర్టు..!సీనియర్ లాయర్, గత...

దర్శన్‌ బెయిల్ పిటిషన్ కొట్టివేత. బోరున ఏడ్చేసిన పవిత్రాగౌడ్..!

నటుడు దర్శన్‌ బెయిల్ పిటిషన్ కొట్టివేతఅభిమాని రేణుకాస్వామి హత్యకేసులో కన్నడ నటుడు...

Topics

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు ఎదురుదెబ్బ..!

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు ఎదురుదెబ్బ..! మహిళ హత్యకేసులో బెయిల్ పిటిషన్...

ఫోన్‌ పే సరికొత్త పాలసీ..! దీపావళి బాణాసంచాతో గాయపడ్డా బీమా సౌకర్యం..!

ఆకట్టుకుంటున్న ఫోన్‌ పే సరికొత్త పాలసీ..! దీపావళి బాణాసంచాతో గాయపడ్డా బీమా సౌకర్యం..!దీపావళికి...

జానీమాస్టర్‌కు కోలుకోలేని దెబ్బ..! బెయిల్ పిటిషన్ కొట్టివేసిన రంగారెడ్డి కోర్టు..!

జానీమాస్టర్‌కు కోలుకోలేని దెబ్బ..! బెయిల్ పిటిషన్ కొట్టివేసిన రంగారెడ్డి కోర్టు..!ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌కు...