నిర్మాతలకు కండీషన్స్ పెట్టిన పవర్ స్టార్

Spread the love

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మూడు సినిమాలు సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ మూడు సినిమాలతో పాటు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మూవీ చేస్తానని మాట కూడా ఇచ్చారు. అయితే.. ఇటీవల తనని కలిసిన ప్రొడ్యూసర్స్ కి కండీషన్స్ పెట్టారట పవర్ స్టార్. ఇంతకీ.. పవన్ పెట్టిన కండీషన్స్ ఏంటి..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పాలిటికల్ గా మరింతగా బిజీ అయ్యారు. ఇంత వరకు సెట్స్ పై ఉన్న సినిమాల షూటింగ్ లో పాల్గొనలేదు. అయితే.. ఇటీవల పవన్ కళ్యాణ్ ను ఈ మూడు చిత్రాల నిర్మాతలు విడివిడిగా కలుసుకున్నారు. త్వరలో పవన్ మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. అయితే.. తనని కలిసిన నిర్మాతలకు పవన్ కండీషన్స్ పెట్టారని వార్తలు వచ్చాయి. ఇంతకీ పవన్ పెట్టిన కండీషన్స్ ఏంటంటే… తను ఉంటున్న తాడేపల్లికి దగ్గరలో ఎక్కడైనా సెట్స్ వేసుకోగలిగితే ఆ సినిమాకు ముందుగా డేట్స్ ఇస్తానని చెప్పారని తెలిసింది.

చదవండి: చరణ్‌, దిల్ రాజుకు చుక్కలు చూపిస్తున్న శంకర్

ఉస్తాద్ భగత్ సింగ్ కోసం హైదరాబాద్లో ఆల్రెడీ సెట్ వేశారు. అందుచేత ఆ సినిమా నిర్మాతలు అక్కడ సెట్ వేయకపోవచ్చు. ఓజీ విషయానికి వస్తే.. అది ముంబాయి బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. పైగా ఈ సినిమా కోసం ముంబాయి లేదా మలేషియాలో షూట్ చేయాల్సవుంది. పైగా నలభై రోజులు డేట్స్ ఇస్తే కానీ ఓజీ పూర్తవదట. అందుచేత ఈ మూవీకి కూడా అక్కడ సెట్స్ వేయడం కుదరకపోవచ్చు. ఇక వీరమల్లు సినిమా చారిత్రాత్మక చిత్రం. ఆ సినిమాను ఎక్కువుగా గ్రీన్ మ్యాట్ లో తీస్తున్నారు. అందుచేత ఈమూవీ మేకర్స్ అక్కడ సెట్స్ వేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. అక్టోబర్ లో పవన్ డేట్స్ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన ముందుగా వీరమల్లు థియేటర్స్ లోకి రావచ్చు. మరి.. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజున క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Hot this week

‘గేమ్ ఛేంజర్‌’రివ్యూ

కొన్ని గంటల క్రితం రిలీజైన ‘గేమ్ ఛేంజర్‌’ నన్ను ఆలోచనలో పడేసింది....

డాకు మహారాజ్’ లో కొత్త బాలకృష్ణ ని చూస్తారు : బాబీ

డాకు మహారాజ్' సినిమాలో కొత్త బాలకృష్ణ గారిని చూస్తారు : దర్శకుడు...

‘సంక్రాంతికి వస్తున్నాం’ క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్ -వెంకటేష్

'సంక్రాంతికి వస్తున్నాం' క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్. ఎంటర్ టైన్మెంట్ వెరీ ఫ్రెష్...

నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల వసూల్లు

వసూళ్లలో ఇండియన్‌ నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల...

గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది : అంజలి

*‘గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది :...

Topics

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం: పవన్ కళ్యాణ్

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం.. కొత్త...

‘మార్కో’ సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ : ఉన్ని ముకుందన్

మార్కో' సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ....

‘తండేల్’ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

అల్లు అరవింద్ ప్రెజెంట్స్, నాగ చైతన్య, సాయి పల్లవి, దేవి శ్రీ...