ఫ్యాన్స్ ను పండగ చేసుకోండి అంటున్న నందమూరి మోక్ష.
నందమూరి మోక్ష హీరో గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాకు సంబందించి మోక్ష పిక్ రిలీజ్ చేసాడు ప్రశాంత్ వర్మ.. క్యూట్ లుక్లో అదిరిపోయాడు మోక్ష. ఈ పిక్ చూసి ఫ్యాన్స్ పండగచేసుకుంటున్నారు.. యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నాయి అంటూ ప్రశాంత్ వర్మ అప్డేట్ ఇవ్వడంతో, అప్పుడే ఆడియన్స్ ఫస్ట్ లుక్ ఎప్పుడు , టీజర్ ఎప్పుడు…ఈ సంవత్సరంలో ఉంటుందా ..న్యూ ఇయర్లో ఉంటుందా అంటూ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు.
ఇక ఇండస్ట్రీలో అయితే బాలయ్య వారసుడు ఎలా చేసి ఉంటాడు చూద్దాం అని ఎదురు చూస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబదించిన కాస్ట్ అండ్ క్రూని మీడియాకు పరియచం చేస్తాం అంటూ చిత్ర యూనిట్ చెబుతుంది..హీరోయిన్ ఎవరు..విలన్ ఎవరు ఇంకా తెలియాల్సి ఉంది…
మైతలాజికల్ బ్యాక్ డ్రాప్లో క్రేజీ అండ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి, యమ్. తెజశ్వనీ నందమూరి నిర్మాతలుగా వ్వవహరిస్తున్నారు.