డిసెంబర్ 1 న హైదరాబాద్లో పుష్ప 2 భారీ ఈవెంట్.
ఈ రోజు దేశంలో ఎక్కడ విన్నా ..ఒక్కడే మాట పుష్ప 2 .. ఈ సినిమా మీద బాగా క్రేజ్ ఉంది ..అలాగే భారీ బిజినెస్ కూడా జరిగింది. ఇక ఈ సినిమా ప్రమోషన్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు అల్లు అర్జున్. పట్నాలో ట్రేలర్ రీలీజ్ చేసాడు బన్నీ, అలాగే చైన్నైలో శ్రీలీల ఐటెం సాంగ్ రిలీజ్ చేశాడు, కేరళలో చిన్న పీలింగ్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసాడు.. ఈ రోజు 29న ముందాయిలో పుష్ప 2 భారీ ఈవెంట్ చేయనున్నాడు.
ఇక డిసెంబర్1 న మల్లారెడ్డి కాలేజ్ లో భారీ ఫ్రీరిలీ ఈవెంట్కు ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్పటివరకూ ఏ ఈవెంట్కు రాని సుకుమారు ..ఈ డిసెంబర్ 1 న హైదరాబాద్లో జరిగే ఈవెంట్కు రానన్నారట.. సుమారు 12 భాషల్లో డబ్బంగ్ పనులు అన్నీ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాటడ దర్శకుడు సుకుమారు. ఇక రెండు రోజుల క్రిందటే సెన్సార్ అయిన ఈ సినిమా రన్ టైం 3.20 నిమిషాలు ఉండటం .ఏమి ఇబ్బంది ఉండదూ అలాగే మొదటి పార్ట్ కంటే పుష్ప 2 నే బాగా ఎంజాయ్ చేస్తారు అని అంటున్నారు నిర్మాతలు.