భలే ఉన్నాడు గా వస్తున్న రాజ్ తరుణ్

Spread the love

రాజ్ తరుణ్ అదృష్టమో లేక దరదృష్టమో ఏమో గానీ తను యాక్ట్ చేసిన సినిమాలన్నీ బాక్సీఫీస్ దగ్గర వరసగా క్యూ కట్టాయి.. గత నెల జులై 26 న పురుషోత్తముడు సినిమా రిలీజ్ అయితే, వారం రోజుల గ్యాప్లోనే అంటే

అగస్ట్ 2 వ తేదిన తిరగబడరా సామి రిలీజ్ అయింది.. దానితో పాటు కాంట్రవర్శీ లు కూడా అతన్నీ వెంటాడు తున్న టైంలో రాజ్ తరుణ్కు ప్రమోషన్ చేసుకోవాడినికి కూడా వీలు లేకుండా అతని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి..

చదవండి: తంగలాన్ మూవీ రివ్యూ

వినాయకచవితి కి భలే ఉన్నాడు అంటున్న రాజ్ తరుణ్.

రీసెంట్ గా భలే ఉన్నాడు అనే సినిమా ను వినాయక చవతి సందర్భంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు నిర్మాత యన్.వి .కిరణ్ కుమార్. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేసారు చిత్ర యూనిట్.

రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్ హీరో , హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాకు కె. శివ సాయి వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రాజ్ తరుణ్ కెరీర్ కు మంచి హెల్ప అవుతుంది అంటున్నారు మేకర్స్… గత రెండు సినిమాలకు సరిగ్గా ప్రమోషన్స్ రానీ రాజ్ తరుణ్ ఈ సినిమా విషయంలోనైనా , వివాదాలకు చెక్ పెట్టి బయటకు వస్తాడేమో చూడాలి.

Hot this week

సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...

27న వస్తున్న “డ్రింకర్ సాయి”

ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "డ్రింకర్...

‘ఒక్క‌డు’ కాంబో మ‌ళ్లీ గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ల‌ ‘యుఫోరియా’

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఒక్క‌డు’ కాంబో.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ...

Topics

చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని ప్రాజెక్ట్

మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని అనానిమస్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్, సుధాకర్...

బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తి

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డాకు మహారాజ్'...

పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

రాజా సాబ్", "హరి హర వీరమల్లు"తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతా -...