రామాయణం అంత రమణీయంగా భారతం అంత భారీగా

Spread the love

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “పురుషోత్తముడు”. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. “ఆకతాయి”, “హమ్ తుమ్” చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన “పురుషోత్తముడు” సినిమాను రూపొందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు “పురుషోత్తముడు” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా.

చదవండి: ‘కంగువ’ ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ సాంగ్’ వచ్చేసింది

ప్రొడ్యూసర్ డా.రమేష్ తేజావత్ మాట్లాడుతూ – మేము సినిమాల మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చాం. తొలి ప్రయత్నంగా పురుషోత్తముడు సినిమాను నిర్మించాం. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి చూసే ఒక మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేశామని గర్వంగా చెప్పగలను. మా మూవీలో రాజ్ తరుణ్ 100కి 101 పర్సెంట్ తన ఎఫర్ట్స్ పెట్టారు. అలాగే హీరోయిన్ హాసిని సుధీర్ 104 ఫీవర్ లో కూడా షూటింగ్ చేసింది. మా డైరెక్టర్ రామ్ భీమన డెడికేషన్ ఉన్న డైరెక్టర్. ప్రొడ్యూసర్స్ యాంగిల్ లో ఆలోచించే డైరెక్టర్. ఆయన ఆయన సెలెక్ట్ చేసుకున్న వండర్ పుల్ టీమ్ పురుషోత్తముడు మూవీని మీ అందరికీ నచ్చేలా అందంగా రూపొందించారు. అన్నారు.

డైరెక్టర్ రామ్ భీమన మాట్లాడుతూ – మా ప్రొడ్యూసర్స్ నాతో ఒకటే మాట చెప్పారు రామాయణం అంత రమణీయంగా భారతం అంత భారీగా మన సినిమా ఉండాలని అన్నారు. అలాగే నేను ఈ పురుషోత్తముడు సినిమా రూపొందించాను. ఈ క్రమంలో మా ప్రొడ్యూసర్స్ డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ అందించిన సపోర్ట్ మర్చిపోలేను. నా గత రెండు సినిమాలు అంతగా ఆదరణ పొందలేదు. ఈ థర్డ్ మూవీ ఖచ్చితంగా బిగ్ మూవీ చేయాలనే పట్దుదలతో వర్క్ చేశాను. మీ ఫ్యామిలీలో చిన్నా పెద్దా అందరూ కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా చూసే కలర్ ఫుల్ మూవీ పురుషోత్తముడు. మా మూవీలో ఎలాంటి అసభ్యమైన సన్నివేశాలు, తాగుడు, సిగరెట్ స్మోకింగ్, డ్రగ్స్ , బ్లడ్ షెడ్ ఏదీ ఉండదు. అన్నారు.

Hot this week

దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత..

వైసీపీ మాజీ మంత్రికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్...

కుప్పంలో వైసీపీకి భారీ షాక్‌..! టీడీపీలోకి మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌..!

కుప్పంలో వైసీపీకి భారీ షాక్‌..! టీడీపీలోకి మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌..!కనీసం ప్రతిపక్ష...

పవన్ వ్యాఖ్యలతో టీడీపీలో అలజడి..!

పవన్ వ్యాఖ్యలతో టీడీపీలో అలజడి..! హోంశాఖ పనితీరు బాలేదన్న డిప్యూటీ సీఎం..!సొంత నియోజకవర్గం...

ఉత్తరాఖండ్‌లో ఘోరం..! బస్సు లోయలో పడి 36మంది శివైక్యం..!

ఉత్తరాఖండ్‌లో ఘోరం..! బస్సు లోయలో పడి 36మంది శివైక్యం..!కార్తీకమాసం తొలిసోమవారం దేవభూమి ఉత్తరాఖండ్‌లో...

అగ్రరాజ్యంలో మంగళవారమే పోలింగ్..!

అగ్రరాజ్యంలో మంగళవారమే పోలింగ్..!అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్‌డౌన్ స్టార్ట్‌ అయిపోయింది. మరికొన్నిగంటల్లో...

Topics

11నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జగన్ హాజరవుతారా?

ఈ నెల 11నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు బడ్టెట్‌ సమావేశాలకైనా జగన్ హాజరవుతారా?ఏపీ...

ఈ నెల 6న పోలీసుల ఎదుట సిద్ధరామయ్య..! సీఎంకు ‘ముడా’ ముప్పు.

కర్ణాటక సీఎంకు ‘ముడా’ ముప్పు..! ఈ నెల 6న పోలీసుల ఎదుట సిద్ధరామయ్య..!మైసూర్‌...

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్న హోంమంత్రి అనిత

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్న హోంమంత్రి అనితఏపీలో అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత...