సర్ధార్ తో సై అంటున్న రజీషా విజయన్

Spread the love

కార్తీ నటించిన సర్ధార్ సినిమా తెలుగులోనూ , తమిళంలోనూ మంచి టాక్ తెచ్చుకొని భారీ కలెక్షన్స్ కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. సర్ధార్కు దర్శకత్వం వహించిన పి.యస్ మిత్రన్ ఈ సర్ధార్ 2 కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే చాలా భాగా షూటింగ్ జరుపుకుంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్టేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. సర్ధార్ లో అందిరిచేత శభాష్ అనిపించుకున్నా రజీషా విజియన్ సర్ధార్ 2 లో ఓ ఇంపార్టెంట్ రోల్లో కనిపించనుందట..ఆమెకు వెలకమ్ బ్యాక్ చెబుతున్న పోస్టర్ను రిలీజ్ చేసారు చిత్ర యూనిట్.

చదవండి: IPS ఆఫీసర్ గా VS 13 లాంచ్

ప్రిన్స్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కార్తీ సరసన మాళవిక మోహన్,ఆషికా రంగనాద్ హీరోయిన్స్గా నటిస్తున్నారు.. ఇక మెయిన్ విలన్ గా ఎస్. జె సూర్య తన వివ్వరూపం చూపించనున్నాడు..అంతేకాకుండా ఈ సినిమాకు యువన్ శంకరరాజా సంగీతం అందిస్తుంటే, జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు..ఇలా టాప్ క్లాస్ టెక్నీషియన్స్ అందరూ మా సర్ధార్ 2 కు హైప్ తెస్తున్నారు అని చెబుతున్నారు నిర్మాత ఎస్. లక్ష్మన్ కుమార్.

Hot this week

27న వస్తున్న “డ్రింకర్ సాయి”

ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "డ్రింకర్...

‘ఒక్క‌డు’ కాంబో మ‌ళ్లీ గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ల‌ ‘యుఫోరియా’

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఒక్క‌డు’ కాంబో.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ...

చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని ప్రాజెక్ట్

మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని అనానిమస్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్, సుధాకర్...

బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తి

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డాకు మహారాజ్'...

పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

రాజా సాబ్", "హరి హర వీరమల్లు"తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతా -...

Topics

మారుతి చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైల‌ర్ లాంచ్

'రాజాసాబ్ ' డైరెక్ట‌ర్ మారుతి చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైల‌ర్...

పూరీ జగన్నాథ్ తో సినిమా చేయాలని ఉంది : బెల్లంకొండ సురేష్

ఇండస్ట్రీలో నిర్మాతగా 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను: స్టార్...

మోక్షజ్ఞతో ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్

తనయుడు మోక్షజ్ఞతో ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ ని...