అసలు విషయం బయటపెట్టి సర్ ఫ్రైజ్ చేసిన చరణ్

Spread the love

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత చరణ్ నటించే మూవీ బుచ్చిబాబు డైరెక్షన్ లో. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎప్పుడో కంప్లీట్ అయి చరణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడా..? ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేద్దామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు బుచ్చిబాబు. ఇది ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ అని.. ఈ మూవీలో చరణ్‌ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని టాక్ వినిపించింది. అంతే కాకుండా.. ఈ మూవీకి టైటిల్ పెద్ది అని కూడా ప్రచారం జరిగింది. ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమా గురించి తెలిసింది ఇంత వరకే. అయితే.. ఓ కార్యక్రమానికి వెళ్లిన చరణ్‌ కు యాక్షన్, కామెడీ ఈ రెండింటిలో ఏ జోనర్ లో సినిమాలు చేయాలని వుందనే ప్రశ్న ఎదురైంది. దీనికి చరణ్ ఈమధ్య కామెడీ బాగా మిస్ అయ్యానని చెప్పారు. అంతటితో ఆగకుండా బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న మూవీలో కొంత కామెడీ చేయబోతున్నట్టుగా ప్రటించారు. ఇప్పటి వరకు ఇది సీరియస్ స్పోర్ట్స్ ఫిల్మ్ అనుకుంటే.. ఇందులో కామెడీ కూడా ఉందని చెప్పి సినీ జనాలను సర్ ఫ్రైజ్ చేశాడని చెప్పచ్చు.

చదవండి: అభయను హత్యాచారం చేసింది నేను కాదు..?

కామెడీ పండించడంలో చిరంజీవి దిట్ట. ఆయన కామెడీ స్టైలే వేరు. మరి.. చిరు తరహాలో చరణ్ కూడా కామెడీ చేసి మెప్పిస్తాడా అనేది ఆసక్తిగా మారింది. అసలు విషయం బయటపెట్టాడు కానీ.. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో మాత్రం చెప్పలేదు. గత కొంతకాలంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటూనే ఉంది. మరి.. శంకర్ ఎప్పుడు చరణ్ కి వదలుతాడో.. చరణ్ ఎప్పుడు బుచ్చిబాబు మూవీ స్టార్ట్ చేస్తాడో..?

Hot this week

పక్కా కమర్షియల్ డైరెక్టర్ మారుతి

సినిమా చేసేందుకు ప్రొడ్యూసర్ దొరక్క తనే ప్రొడ్యూసర్ గా మారిన మారుతి..ఈ...

స్పీడు పెంచిన సీనియర్స్..ఇక రచ్చ రచ్చే

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురు అగ్రహీరోలు కొన్ని దశాబ్దాలుగా...

రజినీ, మణిరత్నం కాంబో మూవీ ఫిక్స్ అయ్యిందా..?

రజినీకాంత్, మణిరత్నం కాంబోలో రూపొందిన చిత్రం దళపతి. ఈ సినిమా ఎంతటి...

ఫ్లాప్ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్న సిద్దు

సిద్దు జొన్నలగడ్డ.. డీజే టిల్లు సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్...

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’ చిత్రాన్ని విజయవంతం చేయాలి.....

Topics

పక్కా కమర్షియల్ డైరెక్టర్ మారుతి

సినిమా చేసేందుకు ప్రొడ్యూసర్ దొరక్క తనే ప్రొడ్యూసర్ గా మారిన మారుతి..ఈ...

స్పీడు పెంచిన సీనియర్స్..ఇక రచ్చ రచ్చే

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురు అగ్రహీరోలు కొన్ని దశాబ్దాలుగా...

రజినీ, మణిరత్నం కాంబో మూవీ ఫిక్స్ అయ్యిందా..?

రజినీకాంత్, మణిరత్నం కాంబోలో రూపొందిన చిత్రం దళపతి. ఈ సినిమా ఎంతటి...

ఫ్లాప్ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్న సిద్దు

సిద్దు జొన్నలగడ్డ.. డీజే టిల్లు సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్...

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’ చిత్రాన్ని విజయవంతం చేయాలి.....

‘పొట్టేల్’ అక్టోబర్ 25న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

అజయ్, యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, సాహిత్ మోత్ఖూరి, నిసా...

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి వెర్సటైల్ స్టార్...

‘మా నాన్న సూపర్ హీరో’ ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ : సుధీర్ బాబు

మా నాన్న సూపర్ హీరో' ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ....