రామ్ చరణ్ సినిమాకు టాలెంట్ హంట్ మొదలు

Spread the love

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్నికి ఆర్సీ 16 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమాను వృద్ది సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో నటించాలనుకునే ఔత్సాహిక నటీనటులకు ఛాన్స్ ఇస్తోంది మూవీ టీమ్.

ఉత్తరాంధ్రకు చెందిన వారు మాత్రమే అర్హులుగా పేర్కొంది. సినిమా అంతా ఉత్తరాంధ్ర స్లాంగ్ తో సాగనుంది. దీంతో అక్కడి స్థానికులకే అవకాశాలు ఇవ్వాలని టీమ్ నిర్ణయించారు. ఈ మేరకు కాస్టింగ్ కాల్ ఇచ్చారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, సాలూరులో ఆడిషన్స్ చేస్తున్నారు.

అన్ని ఏజ్ గ్రూప్స్ మహిళలు, పురుషులు, పిల్లలు ఈ ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు. ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆడిషన్స్ చేయబోతున్నారు. సెలెక్ట్ అయినవారికి ఈ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటించే అవకాశం దక్కనుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా కథతో ఆర్సీ 16 తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.

Hot this week

పక్కా కమర్షియల్ డైరెక్టర్ మారుతి

సినిమా చేసేందుకు ప్రొడ్యూసర్ దొరక్క తనే ప్రొడ్యూసర్ గా మారిన మారుతి..ఈ...

స్పీడు పెంచిన సీనియర్స్..ఇక రచ్చ రచ్చే

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురు అగ్రహీరోలు కొన్ని దశాబ్దాలుగా...

రజినీ, మణిరత్నం కాంబో మూవీ ఫిక్స్ అయ్యిందా..?

రజినీకాంత్, మణిరత్నం కాంబోలో రూపొందిన చిత్రం దళపతి. ఈ సినిమా ఎంతటి...

ఫ్లాప్ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్న సిద్దు

సిద్దు జొన్నలగడ్డ.. డీజే టిల్లు సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్...

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’ చిత్రాన్ని విజయవంతం చేయాలి.....

Topics

‘పొట్టేల్’ అక్టోబర్ 25న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

అజయ్, యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, సాహిత్ మోత్ఖూరి, నిసా...

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి వెర్సటైల్ స్టార్...

‘మా నాన్న సూపర్ హీరో’ ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ : సుధీర్ బాబు

మా నాన్న సూపర్ హీరో' ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ....