రివ్యూ – ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143’

Spread the love

ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటించిన సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఈ చిత్రాన్ని ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా ఈ రోజు రిలీజైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

పుష్ప సూపర్ హిట్ అయిన తరువాత చిత్తూరు స్లాంగ్ లో సినిమాలు చాలానే వస్తున్నాయి…కానీ ఆ సినిమాలకు పూర్తి విరుద్ధంగా తెరకెక్కిన సినిమా ప్రభుత్వ జూనియర్ కళాశాల.ఇక కథ విషయానికి వస్తే ఇంటర్ మీడియట్లో జరిగే చిలిపి పనులు.. ఆ వయస్సులో మొదలయ్యే తొలిప్రేమ, తొలిముద్దు అనుభవాలు చాలా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు.. శ్రీనాథ్ పులకురం. పుంగనూరు ప్రభుత్వ కళాశాలలో వాసు, కుమారిల మధ్య ఎలా ప్రేమ పుడుతుంది.. వాళ్లిద్దరూ ఎలా ప్రేమించుకుంటారు..వాళ్ల ప్రేమకు అడ్డు ఎవరు..అన్నీ క్లాస్ల లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిన వాసు ..కుమారిని లవ్ చేసిన తరువాత కుమారి కోసం చదువు వదిలి పెట్టి, ఇంటిదగ్గర ఏమి పట్టించుకోకుండా ఏమి చేసాడు..చివరికి కుమారి వాసును పెళ్లి చేసుకుంటుందా, లేదా చివరికి వాళ్లు పెళ్లి చేసుకుంటారా లేదా ..అనే విథంగా మనకు చాలా ప్రశ్నలనే వదిలిపెట్టాడు దర్శకుడు.

టెక్నీషియన్స్

పెద్ద పెద్ద హీరోలు నటిస్తేనే .. కథ బాగోపోతే, మ్యాట్నీకే ఖాలీ అవుతున్న ఏ మాత్రం ఆడియెన్స్ కు తెలియని కొత్త ముఖాలతో సినిమా చేసారు దర్శకనిర్మాతలు.. వాళ్లకు కథ తప్ప ఏ స్టార్ హీరో తెలియదు అందుకే… కథకు తగ్గ పాత్రలనే ఎంచుకున్నారు.. వాళ్లు అనుకున్న కథనే ప్రేక్షకుల నీట్గా చెప్పడంలో సక్సెస్ అయ్యారు. కథ విషయంలో రెగ్యులర్గా జరిగేదే అయినా కథనం మాత్రం చెలా జాగ్రత్తగా తెరకెక్కించారు.. ఇక ఇందులో ఒక పాటను చిన్మియి సాడితే, ఎంకో పాటను విజయ్ ఏసుదాస్ పాడారు.. ఇటువంటి రియలిస్ట్క్ స్టోరీస్కు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్..ఇక సయ్యద్ కామ్రాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా హెల్ప్ అయింది.

నటీనటులు

సినిమాలో హీరో , హీరోయిన్స్ అనడం కంటే, వాళ్లుకు ఇచ్చిన పాత్రలకు ..వాళ్లు న్యాయం చేసారు అని చెప్పుకోవచ్చు. ఆర్టిస్ట్ల అందరి చేత చిత్తూరు స్లాంగ్లో మాట్లాడించడంలో సక్సెస్ అయ్యారు ..అలాగే మెయిన్ లీడ్గా చేసిన – వాసు (ప్రణవ్ ప్రీతం), కుమారి (షాజ్ఞ శ్రీ వేణున్ ) వాళ్ళ క్యారెక్టర్స్ కి పూర్తి న్యాయం చేసారు.. హీరో తల్లి , తండ్రి పాత్రలు చేసిన వారు కూడా వాళ్ల పాత్రల్లో జీవించారు. ఇక ప్రథానంగా హీరోయిన్గా నటించిన షాజ్ఞ శ్రీ వేణున్ పాత్ర చాలా కాలం గుర్తిండిపోతుంది. తనకు భవిష్యత్తులో మంచి పాత్రలు వచ్చే అవకాశం ఉంది.. తన పాత్రలలో అన్ని షేడ్స్ను ఏ మాత్రం టెంక్షన్ లేకుండా ఓసీనియర్ ఆర్టిస్ట్ చేసినట్టు చేసి … అందరి చేత మార్కులు కొట్టేసింది.

ప్లస్‌ పాయింట్స్
కథ- కథనం
మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ మరియు పాటలు
హీరోయిన్ నటన

మైనస్‌ పాయింట్స్
నోన్‌ ఆర్టిస్ట్‌ లు లేకపోవడం
కామెడికి
ట్యాగ్- కాలేజ్‌ లైఫ్‌లోకి మళ్లీ తీసుకువెళుతుంది.

రేటింగ్- 3

ఇది నా వ్వక్తిగత అభిప్రాయం మాత్రమే

రివ్వూ బై snr talks

Hot this week

రేవంత్ రెడ్డిగారిని రూ.15 లక్షల చెక్కును అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని కలసి రూ.15 లక్షల చెక్కును...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : అల్లు అర్జున్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : ఇండియస్...

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ ” విడుదల 2″ ట్రైలర్‌

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ సన్సేషన్‌ చిత్రం " విడుదల 2" తెలుగు...

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

Topics

రేవంత్ రెడ్డిగారిని రూ.15 లక్షల చెక్కును అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని కలసి రూ.15 లక్షల చెక్కును...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : అల్లు అర్జున్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : ఇండియస్...

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ ” విడుదల 2″ ట్రైలర్‌

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ సన్సేషన్‌ చిత్రం " విడుదల 2" తెలుగు...

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...