100 రోజుల్లో స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడం ఎలా?

Spread the love

విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా తెరకెక్కుతోంది.

చదవండి: ‘పరదా’లో రత్నమ్మ గా కనిపించనున్న సంగీత

ఈ రోజు యంగ్ హీరో విక్రాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్ తెలియజేస్తూ “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. స్పెర్మ్ కౌంట్ పెంచుకునేందుకు హెల్దీ డైట్, మెడిసిన్స్, వ్యాయామం, యోగా, స్ట్రెస్ తగ్గించుకోవడం, బుక్స్ తో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం..ఇలా వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్న హీరో స్టిల్ తో డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఒక కాంటెంపరరీ ఇష్యూను కథలో చూపిస్తూ వినోదాత్మకంగా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది.

Hot this week

సిద్ధిఖీని చంపింది మేమే లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ .సల్మాన్ ఇంటి వద్ద భారీ భద్రత..?

మాజీ మంత్రి సిద్ధిఖీని చంపింది మేమే లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రకటన..!ముంబైలో సంచలనం...

18న కేటీఆర్‌తో పాటు సాక్షులూ రావాల్సిందే నాంపల్లి కోర్టు.

ఈ నెల 18న కేటీఆర్‌తో పాటు సాక్షులూ రావాల్సిందే పరువునష్టం దావా కేసులో...

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో లొంగిపోయిన పానుగంటి చైతన్య.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక పరిణామం కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు...

లాయర్‌ పొన్నవోలుకు చుక్కెదురు..!

 లాయర్‌ పొన్నవోలుకు చుక్కెదురు..! భద్రత కావాలన్న పిటిషన్ కొట్టేసిన హైకోర్టు..!సీనియర్ లాయర్, గత...

దర్శన్‌ బెయిల్ పిటిషన్ కొట్టివేత. బోరున ఏడ్చేసిన పవిత్రాగౌడ్..!

నటుడు దర్శన్‌ బెయిల్ పిటిషన్ కొట్టివేతఅభిమాని రేణుకాస్వామి హత్యకేసులో కన్నడ నటుడు...

Topics

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు ఎదురుదెబ్బ..!

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు ఎదురుదెబ్బ..! మహిళ హత్యకేసులో బెయిల్ పిటిషన్...

ఫోన్‌ పే సరికొత్త పాలసీ..! దీపావళి బాణాసంచాతో గాయపడ్డా బీమా సౌకర్యం..!

ఆకట్టుకుంటున్న ఫోన్‌ పే సరికొత్త పాలసీ..! దీపావళి బాణాసంచాతో గాయపడ్డా బీమా సౌకర్యం..!దీపావళికి...

జానీమాస్టర్‌కు కోలుకోలేని దెబ్బ..! బెయిల్ పిటిషన్ కొట్టివేసిన రంగారెడ్డి కోర్టు..!

జానీమాస్టర్‌కు కోలుకోలేని దెబ్బ..! బెయిల్ పిటిషన్ కొట్టివేసిన రంగారెడ్డి కోర్టు..!ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌కు...