“అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ప్రమోషన్ లో హను-మాన్

Spread the love

సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇవాళ యంగ్ హీరో తేజ సజ్జ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” నుంచి ‘మా ఊరు..’ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. పాట తనకు ఎంతో నచ్చిందన్న తేజ సజ్జ మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

‘మా ఊరు….’ సాంగ్ కు రెహ్మాన్ లిరిక్స్ అందించగా…శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు. కాళభైరవ పాడారు. ‘రారో మా ఊరు సిత్రాన్ని సూద్దాం…ఇటు రారో ఈ బతుకు పాటను ఇందాం. ఈ సన్నాయి నొక్కుల్లోనా ఊరించే సంగతులెన్నో ఉన్నాయ్..’అంటూ వినగానే ఆకట్టుకునేలా సాగిందీ పాట. కామెడీ డ్రామా కథతో తెరకెక్కిన “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Hot this week

“దళపతి 69” మూవీ లాంఛ్

తమిళ హీరో దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు చేస్తున్న సినిమాగా...

“రాజా సాబ్” టార్గెట్ ఫిక్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న మూవీ ది...

నందిగం సురేష్‌కు హైకోర్టులో బెయిల్‌.

వైసీపీ మాజీ ఎంపీకి బెయిల్‌..! నందిగం సురేష్‌కు హైకోర్టులో ఊరట..!గత ఐదేళ్ల జగన్‌...

ముందస్తు బెయిల్ కోసం సజ్జల..!

ముందస్తు బెయిల్ కోసం సజ్జల..! మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడికేసులో తాను అమాయకుడిని...

స్వతంత్ర సిట్‌కు సుప్రీం ఆదేశం. తీర్పును గౌరవిస్తున్నామన్న చంద్రబాబు

కల్తీ లడ్డూపై స్వతంత్ర సిట్‌కు సుప్రీం ఆదేశం తీర్పును గౌరవిస్తున్నామన్న సీఎం చంద్రబాబు శ్రీవారి...

Topics

డిప్యూటీ సీఎం Vs డిప్యూటీ సీఎం..

డిప్యూటీ సీఎం Vs డిప్యూటీ సీఎం..? తమిళనాడును తాకిన పవన్‌ వ్యాఖ్యలు తిరుపతి వారాహిసభలో...

‘ముడా’ ఆధారాలు ధ్వంసం చేశారు. కర్ణాటక సీఎం సిద్ధూపై ఈడీకి ఫిర్యాదు

‘ముడా’ ఆధారాలు ధ్వంసం చేశారు కర్ణాటక సీఎం సిద్ధూపై ఈడీకి ఫిర్యాదు మైసూర్ అర్బన్...

పార్టీ సెంట్రల్‌ ఆఫీస్‌గా జగన్‌ నివాసం

పార్టీ సెంట్రల్‌ ఆఫీస్‌గా జగన్‌ నివాసం..! ఫర్నిచర్‌ తీసుకెళ్లండని ప్రభుత్వానికి నేతల అభ్యర్థన..! అధికారం...