“ఫ్యామిలీ స్టార్” …థియేటర్స్ కు వచ్చేది ఆ రోజేనా?

Spread the love

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ పై కొత్త న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను మార్చిలో రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు ఆ మధ్య ప్రెస్ మీట్ లో చెప్పారు. అయితే ఆ డేట్ ఏప్రిల్ కు వెళ్లినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ దేవర సినిమా ఏప్రిల్ 5 నుంచి వాయిదా పడిందన్న వార్తల నేపథ్యంలో..అదే డేట్ కు విజయ్ ఫ్యామిలీ స్టార్ ను రిలీజ్ చేయాలనే టాక్స్ జరుగుతున్నాయట.

సమ్మర్ సీజన్ మొదలయ్యే టైమ్ కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్ కు పెద్ద ఎత్తున వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్యామిలీ స్టార్ పేరులోనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది కాబట్టి ఈ డేట్ ఈ సినిమాకు పర్ ఫెక్ట్ అనే డిస్కషన్స్ చేస్తున్నారట. ఈ విషయంపై ఎలాంటి అఫీషియల్ క్లారిటీ, అనౌన్స్ మెంట్ లేదు. విజయ్, మృణాల్ ఠాకూర్ జంటగా దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్న ఫ్యామిలీ స్టార్ పై మంచి బజ్ క్రియేట్ అయి ఉంది. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Hot this week

సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...

27న వస్తున్న “డ్రింకర్ సాయి”

ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "డ్రింకర్...

‘ఒక్క‌డు’ కాంబో మ‌ళ్లీ గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ల‌ ‘యుఫోరియా’

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఒక్క‌డు’ కాంబో.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ...

Topics

చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని ప్రాజెక్ట్

మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని అనానిమస్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్, సుధాకర్...

బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తి

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డాకు మహారాజ్'...

పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

రాజా సాబ్", "హరి హర వీరమల్లు"తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతా -...