“కల్కి” రికార్డ్ కు ఎసరు పెట్టిన “స్త్రీ 2”

Spread the love

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ కల్కి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించింది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఆ రేంజ్ లో సక్సెస్ అందించింది. ఈ క్రేజీ మూవీ 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అయితే.. బాలీవుడ్ మూవీ స్త్రీ 2 రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకెళుతుంది. కల్కిని క్రాస్ చేస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది. నిజంగా ఇది సాధ్యమేనా..?

ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పడుకునే, దిశా పటానీ.. ఇలా భారీ తారాగణంతో రూపొందిన కల్కి మూవీ ఫస్ట్ డే నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుని రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. ముఖ్యంగా కల్కి బాలీవుడ్, ఓవర్ సీస్ లో అంచనాలకు మించి సక్సెస్ సాధించింది. బాలీవుడ్ లో కల్కి 295 కోట్లు కలెక్ట్ చేసి ఈ ఇయర్ లో టాప్ ప్లేస్ లో ఉంది. అమితాబ్ ను అంత పవర్ ఫుల్ గా చూసి చాన్నాళ్లు అవ్వడంతో బాలీవుడ్ జనాలకు విపరీతంగా నచ్చేసింది. అమితాబ్ కూడా ఈ పాత్ర పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

చదవండి: గేమ్ ఛేంజర్ రిలీజ్ క్లారిటీ వచ్చేది ఎప్పుడు

రీసెంట్ గా బాలీవుడ్ లో స్త్రీ 2 మూవీ రిలీజైంది. ఈ హర్రర్ మూవీ విశేషంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర దూసుకెళుతుంది. ఇంకా చెప్పాలంటే.. ఈమధ్య కాలంలో బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో బాలీవుడ్ మేకర్స్ కు స్త్రీ 2 సక్సెస్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ విజయాన్ని బాలీవుడ్ మేకర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. స్త్రీ 2 మూవీ 250 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అయితే.. బాలీవుడ్ లో కల్కి కలెక్ట్ చేసిన 295 కోట్లను క్రాస్ చేసి స్త్రీ 2 మూవీ మూడు లేదా నాలుగు వందలు కలెక్ట్ చేయచ్చు కానీ.. కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్ 1100 కోట్లను మాత్రం స్త్రీ 2 క్రాస్ చేయలేదు అనేది సినీ పండితుల అంచనా.

Hot this week

దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత..

వైసీపీ మాజీ మంత్రికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్...

కుప్పంలో వైసీపీకి భారీ షాక్‌..! టీడీపీలోకి మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌..!

కుప్పంలో వైసీపీకి భారీ షాక్‌..! టీడీపీలోకి మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌..!కనీసం ప్రతిపక్ష...

పవన్ వ్యాఖ్యలతో టీడీపీలో అలజడి..!

పవన్ వ్యాఖ్యలతో టీడీపీలో అలజడి..! హోంశాఖ పనితీరు బాలేదన్న డిప్యూటీ సీఎం..!సొంత నియోజకవర్గం...

ఉత్తరాఖండ్‌లో ఘోరం..! బస్సు లోయలో పడి 36మంది శివైక్యం..!

ఉత్తరాఖండ్‌లో ఘోరం..! బస్సు లోయలో పడి 36మంది శివైక్యం..!కార్తీకమాసం తొలిసోమవారం దేవభూమి ఉత్తరాఖండ్‌లో...

అగ్రరాజ్యంలో మంగళవారమే పోలింగ్..!

అగ్రరాజ్యంలో మంగళవారమే పోలింగ్..!అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్‌డౌన్ స్టార్ట్‌ అయిపోయింది. మరికొన్నిగంటల్లో...

Topics

11నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జగన్ హాజరవుతారా?

ఈ నెల 11నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు బడ్టెట్‌ సమావేశాలకైనా జగన్ హాజరవుతారా?ఏపీ...

ఈ నెల 6న పోలీసుల ఎదుట సిద్ధరామయ్య..! సీఎంకు ‘ముడా’ ముప్పు.

కర్ణాటక సీఎంకు ‘ముడా’ ముప్పు..! ఈ నెల 6న పోలీసుల ఎదుట సిద్ధరామయ్య..!మైసూర్‌...

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్న హోంమంత్రి అనిత

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్న హోంమంత్రి అనితఏపీలో అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత...