టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మరో చిన్న సినిమా

Spread the love

సంచలనాలు సృష్టించేవి ఎప్పుడూ చిన్న సినిమాలే. చిన్న సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయితే అది సాధించే రెవెన్యూకు ఆశ్చర్యపోవాల్సిందే. రీసెంట్ గా హనుమాన్ సినిమా ఇలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయగా..ఇప్పుడు సుహాస్ “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ఆ సక్సెస్ ను కొనసాగిస్తోంది. ఈ సినిమాకు డే 1 కలెక్షన్స్ ఇంప్రెస్ చేయగా..రెండో రోజు మరింతగా పెరిగాయి. ఈ సినిమాకు రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 5.16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ దక్కాయి.

ఆదివారం కూడా అన్ని సెంటర్స్ లో స్ట్రాంగ్ హోల్ట్ ఉందీ సినిమాకు. దీంతో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో ఉండొచ్చనే అంచనాలు ఏర్పడుతున్నాయి. సుహాస్ కు ఈ సినిమాతో మరో హిట్ ఖాతాలో పడగా…కొత్త దర్శకుడు దుశ్యంత్ కు, హీరోయిన్ శివానికి మంచి కెరీర్ కు ఫౌండేషన్ పడినట్లే అనుకోవాలి. కీ రోల్స్ చేసిన నితిన్, శరణ్యకు కూడా మంచి పేరు దక్కుతోంది.

Hot this week

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...

27న వస్తున్న “డ్రింకర్ సాయి”

ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "డ్రింకర్...

‘ఒక్క‌డు’ కాంబో మ‌ళ్లీ గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ల‌ ‘యుఫోరియా’

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఒక్క‌డు’ కాంబో.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ...

చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని ప్రాజెక్ట్

మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని అనానిమస్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్, సుధాకర్...

Topics

బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తి

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డాకు మహారాజ్'...

పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

రాజా సాబ్", "హరి హర వీరమల్లు"తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతా -...

మారుతి చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైల‌ర్ లాంచ్

'రాజాసాబ్ ' డైరెక్ట‌ర్ మారుతి చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైల‌ర్...