మెగా హీరోలపై సుస్మిత కొణిదెల సెన్సేషనల్ కామెంట్స్

Spread the love

గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్ (Gold box entertainment) పతాకంపై సుస్మిత కొణిదెల (susmita konidela) నిర్మాతగా సిద్ధార్ధ నాయుడు , రాజశేఖర్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ పరువు. ఈ వెబ్ సిరీస్ జీ 5 (Zee 5) లో ఈ నెల 14వ తేదీ నుంచి స్టీమింగ్ అవుతోంది. అయితే.. పరువు (paruvu web series) వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాతలలో ఒకరైన సుస్మిత కొణిదెల చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ వెబ్ సిరీస్ ఆఫర్ జీ5 నుండే తమ దగ్గరకు వచ్చిందని ఆమె చెప్పారు.

సుస్మిత కొణిదెల మాట్లాడుతూ – నిర్మాతగా నేనూ మిగతా వారిలాగే సక్సెస్ కోసం కష్టపడాలి. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ఎంట్రీ సులువే. కానీ నచ్చని ప్రాజెక్ట్ ఎవరూ చేయరు. త్వరలోనే చిరంజీవి గారితో సినిమా చేయడానికి మీ బ్లెస్సింగ్స్ కావాలి. రామ్ చరణ్, అల్లు అర్జున్ లకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. నేను అడిగానని వాళ్లు ముందే ఒప్పుకున్న సినిమాలు ఆపుకోలేరు. నేనెంత ఇంట్లో మనిషిని అయినా వాళ్లకు కథ నచ్చితేనే డేట్స్ ఇస్తారు. మెగా హీరోలతోనే కాకుండా ..అందరు హీరోలతో సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని ఉంది. అన్నారు.

Hot this week

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...

Topics

సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...