ఆగస్టు 15న రిలీజ్ కు వస్తున్న “తంగలాన్”

Spread the love

చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్” రిలీజ్ డేట్ ను ఈరోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. “తంగలాన్” చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇంకా చుడండి: నాగ చైతన్య తండేల్ రిలీజ్ వచ్చే ఏడాదే

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన “తంగలాన్” సినిమా ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ‘మనకి మనకి..’ లిరికల్ సాంగ్ కూడా ఛాట్ బస్టర్ అయ్యింది. రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ కు మంచి రెస్పాన్స్ రావడం “తంగలాన్” మూవీ మీద ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. “తంగలాన్” ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతిని కలిగించనుంది.

Hot this week

పక్కా కమర్షియల్ డైరెక్టర్ మారుతి

సినిమా చేసేందుకు ప్రొడ్యూసర్ దొరక్క తనే ప్రొడ్యూసర్ గా మారిన మారుతి..ఈ...

స్పీడు పెంచిన సీనియర్స్..ఇక రచ్చ రచ్చే

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురు అగ్రహీరోలు కొన్ని దశాబ్దాలుగా...

రజినీ, మణిరత్నం కాంబో మూవీ ఫిక్స్ అయ్యిందా..?

రజినీకాంత్, మణిరత్నం కాంబోలో రూపొందిన చిత్రం దళపతి. ఈ సినిమా ఎంతటి...

ఫ్లాప్ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్న సిద్దు

సిద్దు జొన్నలగడ్డ.. డీజే టిల్లు సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్...

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’ చిత్రాన్ని విజయవంతం చేయాలి.....

Topics

‘పొట్టేల్’ అక్టోబర్ 25న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

అజయ్, యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, సాహిత్ మోత్ఖూరి, నిసా...

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి వెర్సటైల్ స్టార్...

‘మా నాన్న సూపర్ హీరో’ ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ : సుధీర్ బాబు

మా నాన్న సూపర్ హీరో' ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ....