షూటింగ్ పూర్తి చేసుకున్న “ఓం శివం”

Spread the love

దీపా మూవీస్ బ్యానర్ పై భార్గవ కృష్ణ హీరో గా పరిచయం అవుతున్న చిత్రం “ఓం శివం”.కె. ఎన్. కృష్ణ . కనకపుర నిర్మాత. తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఆల్విన్ దర్శకుడు. విరానిక శెట్టి కథానాయిక. వైరాగ్యం లో వున్న ఓ శివ భక్తుడి జీవితంలో జరిగే కొన్ని అనూహ్య సంఘటన లకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి మలచిన చిత్రం “ఓం శివం” అని చిత్ర బృందం తెలిపింది. ఈస్ట్ గోదావరి,,మాండ్య, పుదుచ్చేరి, తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిగిందని నిర్మాత కె. ఎన్.కృష్ణ కనకపుర తెలిపారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వుంది అని దర్శకుడు ఆల్విన్ తెలిపారు. భార్గవ కృష్ణ కి ఇది మొదటి సినిమా ఐనా చాలా బాగా శివ కేరక్టర్ కి పండించాడు, అలాగే కథ,సంగీతం, కెమెరా పనితనం ఈ చిత్రాన్ని ప్రధాన ఆకర్షణ అని దర్శకుడు అన్నారు. కథ వినగానే అన్ని భాషలలో చేద్దాం అని దర్శకుడికి చెప్పగానే ప్లానింగ్ ప్రకారం బడ్జెట్ వృదా చెయ్యకుండా చాలా బాగా చేసారు దర్శకుడు . ఓ ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా మూడు భాషల పాటలను త్వరలో విడుదల చెయ్యటానికి, మరో రెండు నెలలలో ఒకేరోజు మూడు భాషలలో చిత్రాన్ని విడుదల చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.

నటీనటులు: భార్గవ కృష్ణ, విరానిక శెట్టి, రవి కాలే, ఉగ్రం రవి, అపూర్వ శ్రీ, , రోబో గణేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి

సంగీతం :విజయ్ యార్డ్లి
నిర్మాత : కె.ఎన్.కృష్ణ కనకపుర
రచన,దర్శకత్వం: ఆల్విన్

Hot this week

రేవంత్ రెడ్డిగారిని రూ.15 లక్షల చెక్కును అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని కలసి రూ.15 లక్షల చెక్కును...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : అల్లు అర్జున్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : ఇండియస్...

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ ” విడుదల 2″ ట్రైలర్‌

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ సన్సేషన్‌ చిత్రం " విడుదల 2" తెలుగు...

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

Topics

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...