మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం బెంగళూరుకు “విశ్వంభర” టీమ్

Spread the love

మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం బెంగళూరుకు వెళ్లింది విశ్వంభర టీమ్. మెగాస్టార్ చిరంజీవితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, డైెరెక్టర్ వశిష్ఠ, సింగర్స్ లిప్సిక, రాహుల్ సిప్లిగంజ్, లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి బెంగళూరు వెళ్లిన టీమ్ లో ఉన్నారు. వీరు ఎయిర్ పోర్ట్ వద్ద, మ్యూజిక్ సిట్టింగ్స్ వద్ద తీసుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక విశ్వంభర సినిమా శరవేగంగా కంప్లీట్ అవుతోంది. ఈ సినిమా ఇటీవలే డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించుకోగా..ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారు. వచ్చే సంక్రాంతికి జనవరి 10న కంఫర్ట్ గా మూవీ రిలీజ్ చేసేందుకు దర్శకుడు వశిష్ఠ పక్కా ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టాకీ పార్ట్ అనుకున్న షెడ్యూల్స్ లోనే కంప్లీట్ చేశారు. నెల రోజుల పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్ తో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఒక కొలిక్కి రానుంది.

Hot this week

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...

Topics

సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...