IPS ఆఫీసర్ గా VS 13 లాంచ్

Spread the love

చాలా రోజుల కిందట విశ్వక్ సేన్ 13 వ చిత్రం త్వరలోనే స్టార్ట్ కానుంది అనే న్యూస్ అయితే వచ్చింది. తాజాగా ఈ అగస్ట్ 15 న సినిమా గ్రాండ్గా లాంచ్ అయింది. సినిమాలోని సాంకేతిక నిపుణులు , ఆర్టిస్టులు లతో పూజా కార్యక్రమాలు జరుపుకున్నారు చిత్ర యూనిట్. సక్సెస్ఫుల్ ప్రోడ్యూసర్స్ అయిన నాగవంశీ, సాహు గారపాటి స్కిప్ట్ ను మేకర్స్ కు అందజేసారు. ముహూర్తం షాట్కు మెగా డైరెక్టర్ వశిష్ట క్లాప్ ఇచ్చారు. శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఎస్.ఎల్.వి సినిమాస్ ప్రోడక్షన్ నెంబర్ 8గా రాబోతున్న ఈ సినిమాను చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు.

చదవండి: భలే ఉన్నాడు గా వస్తున్న రాజ్ తరుణ్

విశ్వక్ సేన్ సిన్సియర్ పోలీస్ పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపధ్యంలో తెరకెక్కే ఈ సినిమా పోలిటికల్ యాక్షన్ డ్రామాగా రానుంది అంటున్నారు నిర్మాతలు. సెక్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్కు సెట్స్ మీదకు వెళ్ళనుంది ఈ ప్రాజెక్ట్. ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడు శ్రీధర్ గంటా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు విశ్వక్. ఇక ఈ సినిమాకు కన్నడ నటి సంపద హీరోయిన్గా నటిస్తుంది.ఎవ్రీ యాక్షన్ ఫైర్స్ ఎ రియాక్షన్ అనే ట్యాగ్ లైన్తో ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాకు తంగలాన్ ఫేమ్ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే కాంతారా ఫేమ్ అజనీష్ లోక్నాధ్ సంగీతం అందిస్తున్నారు.

Hot this week

పక్కా కమర్షియల్ డైరెక్టర్ మారుతి

సినిమా చేసేందుకు ప్రొడ్యూసర్ దొరక్క తనే ప్రొడ్యూసర్ గా మారిన మారుతి..ఈ...

స్పీడు పెంచిన సీనియర్స్..ఇక రచ్చ రచ్చే

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురు అగ్రహీరోలు కొన్ని దశాబ్దాలుగా...

రజినీ, మణిరత్నం కాంబో మూవీ ఫిక్స్ అయ్యిందా..?

రజినీకాంత్, మణిరత్నం కాంబోలో రూపొందిన చిత్రం దళపతి. ఈ సినిమా ఎంతటి...

ఫ్లాప్ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్న సిద్దు

సిద్దు జొన్నలగడ్డ.. డీజే టిల్లు సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్...

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’ చిత్రాన్ని విజయవంతం చేయాలి.....

Topics

‘పొట్టేల్’ అక్టోబర్ 25న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

అజయ్, యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, సాహిత్ మోత్ఖూరి, నిసా...

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి వెర్సటైల్ స్టార్...

‘మా నాన్న సూపర్ హీరో’ ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ : సుధీర్ బాబు

మా నాన్న సూపర్ హీరో' ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ....