హర్షసాయి అజ్ఞాతం వెనుక పోలీసుల పాత్ర..?

Spread the love

హర్షసాయి అజ్ఞాతం వెనుక పోలీసుల పాత్ర..?
హర్షసాయిపై బాధితురాలు మరో కంప్లైంట్‌..!

ఇంతకీ…అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్షసాయి ఎక్కడా?, బాధితురాలు కంప్లైంట్ ఇచ్చి పదిరోజులు కావొస్తున్నా హర్షసాయి జాడ కనుక్కోవడంలో పోలీసులు నిజంగా వైఫల్యం చెందారా? లేక హర్షసాయిని పోలీసులు రక్షిస్తున్నారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. మరోవైపు, బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి హర్షసాయిపై మరో కంప్లైంట్ ఇవ్వడం కొసమెరుపు. కొన్ని యూట్యూబ్‌ ఛానళ్ల ద్వారా తనపై అసభ్యకరంగా కామెంట్స్ చేయిస్తున్నాడని హర్షసాయిపై ఫిర్యాదు చేసింది బాధితురాలు.

తెరవెనుక ఉండి, తనని అతి జుగుప్సాకరంగా రూమర్స్ చేయిస్తున్నాడని వాపోయింది. ఈమేరకు సైబర్ క్రైమ్ పోలీసులు హర్షసాయిపై కేసు ఫైల్ చేసి విచారణ ప్రారంభించారు. ఇదిలాఉంటే, అసిస్టెంట్‌ కొరిగ్రాఫర్ శ్రేష్ట్‌ వర్మ కంప్లైంట్ ఇచ్చిన నాలుగైదు రోజుల వ్యవధిలోనే కేసును చేధించిన హైదరాబాద్‌ పోలీసులు…యూట్యూబర్‌ హర్షసాయిని అరెస్ట్ చేయడంలో తాత్సారం చేయడం వెనుక పోలీసుల పాత్రపైనా అనేక సందేహాలు కలుగుతున్నాయని అంటున్నారు విశ్లేషకులు.

చదవండి: అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన కేజ్రీవాల్‌..

హైకోర్టుకు హర్షసాయి కేసు..?

నటి కంప్లైంట్‌తో హర్షసాయి అజ్ఞాతంలోకి వెళ్లిపోగా…ఆయన తండ్రి రాధాకృష్ణతోపాటు మరో వ్యక్తి ఇమ్రాన్‌ హైకోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ… దాఖలు చేసిన పిటిషన్‌ చెల్లుబాట కాదని తేల్చేసింది. అసలు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు మీ పేర్లు చేర్చకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. నిందితులుగా మిమ్మల్ని చేర్చాకనే తమ వద్దకు రావాలని తెలిపింది హైకోర్టు.

కాగా, హర్షసాయి తండ్రి రాధాకృష్ణపైనా కేసు నమోదు చేసిన సదరు బాధితురాలు. గొడవలు వద్దు, హర్షసాయితో నిన్ను ఇచ్చి పెళ్లి చేయిస్తానని రాధాకృష్ణ మోసం చేశాడని కంప్లైంట్‌లో పేర్కొంది. దీంతో భయపడ్డ రాధాకృష్ణ ముందస్తు బెయిల్‌ పిటిషన్ దాఖలు చేయడం, కోర్టు పైవిధంగా స్పందించడం జరిగింది.

Hot this week

దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత..

వైసీపీ మాజీ మంత్రికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్...

కుప్పంలో వైసీపీకి భారీ షాక్‌..! టీడీపీలోకి మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌..!

కుప్పంలో వైసీపీకి భారీ షాక్‌..! టీడీపీలోకి మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌..!కనీసం ప్రతిపక్ష...

పవన్ వ్యాఖ్యలతో టీడీపీలో అలజడి..!

పవన్ వ్యాఖ్యలతో టీడీపీలో అలజడి..! హోంశాఖ పనితీరు బాలేదన్న డిప్యూటీ సీఎం..!సొంత నియోజకవర్గం...

ఉత్తరాఖండ్‌లో ఘోరం..! బస్సు లోయలో పడి 36మంది శివైక్యం..!

ఉత్తరాఖండ్‌లో ఘోరం..! బస్సు లోయలో పడి 36మంది శివైక్యం..!కార్తీకమాసం తొలిసోమవారం దేవభూమి ఉత్తరాఖండ్‌లో...

అగ్రరాజ్యంలో మంగళవారమే పోలింగ్..!

అగ్రరాజ్యంలో మంగళవారమే పోలింగ్..!అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్‌డౌన్ స్టార్ట్‌ అయిపోయింది. మరికొన్నిగంటల్లో...

Topics

11నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జగన్ హాజరవుతారా?

ఈ నెల 11నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు బడ్టెట్‌ సమావేశాలకైనా జగన్ హాజరవుతారా?ఏపీ...

ఈ నెల 6న పోలీసుల ఎదుట సిద్ధరామయ్య..! సీఎంకు ‘ముడా’ ముప్పు.

కర్ణాటక సీఎంకు ‘ముడా’ ముప్పు..! ఈ నెల 6న పోలీసుల ఎదుట సిద్ధరామయ్య..!మైసూర్‌...

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్న హోంమంత్రి అనిత

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్న హోంమంత్రి అనితఏపీలో అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత...