వాళ్లకు సిల్వర్ కాయిన్ ఇస్తాం- “ఆపరేషన్ రావణ్” డైరెక్టర్ వెంకట సత్య

Spread the love

తమ సినిమాలో సైకో ఎవరో చెబితే సిల్వర్ కాయిన్ ఇస్తామని చెబుతున్నారు దర్శకుడు వెంకట సత్య. ఆయన దర్శకత్వంలో రక్షిత్ అట్లూరి హీరోగా రాధికా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ చిత్రంలో సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. “ఆపరేషన్ రావణ్” సినిమా ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు దర్శకుడు వెంకట సత్య.

చదవండి: “డార్లింగ్”తో శభాష్ అనిపించుకుంటున్న నభా

దర్శకుడు వెంకట సత్య మాట్లాడుతూ – మన ఆలోచనలే మన శత్రువులు అనేది పురాణాల్లోనే ఉంది. మా మూవీలో విలన్స్ చేసే పనులు కాకుండా ఆ పనులకు కారణమైన ఆలోచనలను విజువల్ గా చూపిస్తున్నాం. ఇదే “ఆపరేషన్ రావణ్” సినిమాలో యూనిక్ పాయింట్. రామాయణం స్ఫూర్తి మా కథలో కనిపిస్తుంది. అసలు ఒక మనిషి సైకోగా ఎందుకు మారతాడు అనేది మా మూవీలో చూపిస్తున్నాం. రక్షిత్ బాగా నటించాడు. రీసెంట్ గా మా మూవీ నుంచి కరుణ శ్రీ గారి ఒక పద్యం రిలీజ్ చేశాం. ఆ సాంగ్ సింగిల్ షాట్ గా రూపొందించాం. ఈ పాటలో రక్షిత్ బాగా పర్ ఫార్మ్ చేశాడు. రాధిక గారు చేసిన అన్ని సినిమాల్లో గుర్తుండిపోయే మూవీ “ఆపరేషన్ రావణ్” అవుతుంది. మా సినిమా ప్రారంభమైన గంటలోపు సైకో ఎవరన్నది కనిపెడితే ఆ ప్రేక్షకుడికి సిల్వర్ కాయిన్ ఇస్తామని ప్రకటించాం. అలా వెయ్యిమందికి సిల్వర్ కాయిన్ ఇవ్వబోతున్నాం. అన్నారు.

Hot this week

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...

Topics

సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...