మునుపటిలానే కరెంటు బిల్లుల చెల్లింపు..!

Spread the love

అరచేతిలో ఫోన్‌ ఉంటే అన్నీ పనులు అయిపోతున్న రోజులివి. కాకపోతే ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ కారణంగా జులై 1నుంచి కరెంటు బిల్లుల చెల్లింపులు ఆయా థర్డ్ పార్టీ యాప్‌లలో నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే మొన్నటివరకు విద్యుత్ ఆఫీసులకు వెళ్లకుండా థర్డ్‌ పార్టీ యాప్‌ల ద్వారా వెంటనే బిల్లులు చెల్లించే వినియోగదారులు…ఆయా యాప్‌లలో సర్వీసులు నిలిచిపోవడంతో చెల్లింపుల్లో సదరు వినియోగదారుడు కాస్త నిర్లక్ష్యం చూపడంతో…డిస్కంలు కంగారుపడ్డాయి. దీంతో ఉత్తర, దక్షిణ డిస్కంలు ‘భారత్‌ బిల్‌ పేమెంట్ సర్వీసులో’ వెంటనే చేరిపోయాయి. దీంతో గూగుల్‌ పే, ఫోన్‌ పే, అమెజాన్‌ పే, పేటీఎంల ద్వారా ఆగిపోయిన సేవలు మళ్లీ పునఃప్రారంభమయ్యాయి.

డిస్కంలకు ఇకపై అదనపు భారం..?

బీబీపీఎస్‌లో చేరిన ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లకు ఇకపై అదనపు భారం తప్పేలా లేదు. ప్రతి లావాదేవీకి రూ.2తోపాటు, పైగా జీఎస్టీ అదనం కూడా అట!..దీంతో ప్రతీనెలా ఈ రెండు డిస్కంలకు కోటిన్నర వరకు అదనపు భారం పడుతుందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే మొన్నటివరకు ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ రానంతవరకు సదరు డిస్కంలకు ఈ చెల్లింపులు చేయాల్సిన అవసరం రాలేదు.

థర్డ్‌ పార్టీ యాప్‌లు వద్దు..డిస్కంల యాప్‌లే ముద్దు..!

థర్డ్ పార్టీ యాప్‌ల కంటే డిస్కంల యాప్‌లే చెల్లింపులకు సురక్షితమని బిజినెస్ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. ఇందుకోసం గూగుల్‌ ప్లే స్టోర్‌లో TGSPDCL, TGNPDCL యాప్స్‌ ఉన్నాయని గుర్తుచేస్తున్నారు కూడా. లేదా, https://tgsouthpower.org లేదా https://tgnpdcl.com లలోకి వెళ్లి.. బిల్లులు చెల్లించవచ్చని, ఏదైనా సమస్య వస్తే నేరుగా అధికారులను సంప్రదించే అవకాశముంటుందని అంటున్నారు.

Hot this week

దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత..

వైసీపీ మాజీ మంత్రికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్...

కుప్పంలో వైసీపీకి భారీ షాక్‌..! టీడీపీలోకి మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌..!

కుప్పంలో వైసీపీకి భారీ షాక్‌..! టీడీపీలోకి మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌..!కనీసం ప్రతిపక్ష...

పవన్ వ్యాఖ్యలతో టీడీపీలో అలజడి..!

పవన్ వ్యాఖ్యలతో టీడీపీలో అలజడి..! హోంశాఖ పనితీరు బాలేదన్న డిప్యూటీ సీఎం..!సొంత నియోజకవర్గం...

ఉత్తరాఖండ్‌లో ఘోరం..! బస్సు లోయలో పడి 36మంది శివైక్యం..!

ఉత్తరాఖండ్‌లో ఘోరం..! బస్సు లోయలో పడి 36మంది శివైక్యం..!కార్తీకమాసం తొలిసోమవారం దేవభూమి ఉత్తరాఖండ్‌లో...

అగ్రరాజ్యంలో మంగళవారమే పోలింగ్..!

అగ్రరాజ్యంలో మంగళవారమే పోలింగ్..!అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్‌డౌన్ స్టార్ట్‌ అయిపోయింది. మరికొన్నిగంటల్లో...

Topics

11నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జగన్ హాజరవుతారా?

ఈ నెల 11నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు బడ్టెట్‌ సమావేశాలకైనా జగన్ హాజరవుతారా?ఏపీ...

ఈ నెల 6న పోలీసుల ఎదుట సిద్ధరామయ్య..! సీఎంకు ‘ముడా’ ముప్పు.

కర్ణాటక సీఎంకు ‘ముడా’ ముప్పు..! ఈ నెల 6న పోలీసుల ఎదుట సిద్ధరామయ్య..!మైసూర్‌...

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్న హోంమంత్రి అనిత

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్న హోంమంత్రి అనితఏపీలో అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత...