అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం , అంబాజీపేట మండలం,ఇసుక పూడి గ్రామానికి చెందిన సరెళ్ల వీరేంద్ర కుమార్ ఒక ఏజెంట్ ద్వారా ఈ నెల 10 వ తేదీన కత్తర్ వెళ్ళాడు.అక్కడ నుండి అతన్ని సౌదీ అరేబియాకు తీసుకువెళ్లి ఎడారిలో వదిలి ఒంటెలకు కాపరిగా ఉంచారు.ఒక ఏజెంట్ ఒక లక్షా డెబ్బై వేల రూపాయలు తీసుకుని నన్ను కత్తర్ పంపించాడని వీడియో లో తెలిపాడు.వెళ్లినప్పటి నుండి అతనికి తిండి లేక నీరు లేక అలమటిస్తున్నానని వాపోతున్నాడు.మరియు రక్తపు వాంతులతో తన ఆరోగ్యం క్షీనించిందని నన్ను ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకురావలసిందిగా వేడుకుంటున్నాడు.
బందువుల ఫోన్ నంబర్స్…
8919197330
9000164675